కొత్త ఏడాది 2020 లో బ్యాంకుల సెలవుల లిస్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధుల్లోని బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులుంటాయో తెలిపింది. 2020 వ సంవత్సరంలో బ్యాంకులకు మొత్తం ఇరవై సెలవులున్నాయి. వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే. కాగా ఈ సెలవులన్నీ హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ …
Read More »