Home / Tag Archives: reservations

Tag Archives: reservations

జిల్లాను యూనిట్‌గా వైన్స్‌ కేటాయింపులో తీసుకుని రిజర్వేషన్లు

నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్‌శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన మద్యం పాలసీలో భాగంగా వైన్స్‌ కేటాయింపులో ఈసారి గౌడకులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టిసారించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు సమాచారం. ముందుగా లక్కీ డ్రా ద్వారా ఏయే దుకాణాలను రిజర్వేషన్‌లోకి తేవాలన్నది నిర్ణయించాక ఆయా …

Read More »

మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు

సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. దళితబంధు అమలులో భాగంగా వైన్స్‌ దుకాణాల్లో కూడా దళితులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సీలతోపాటు.. గౌడ కులస్థులు, ఎస్టీలకు కూడా రిజర్వేషన్‌ కల్పిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. ధరణి పోర్టల్‌లో …

Read More »

తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల మొదటి ప్రక్రియ పూర్తయింది. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు.   ఎస్టీల జనాభా ఒకశాతానికి తక్కువగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్..50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు చేశారు.   రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపింది రాష్ట్ర ప్రభుత్వం.వార్డుల వారీగా రేపు రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి.   కరీంనగర్ …

Read More »

రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. కేబినేట్ లోనూ తీర్మానం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థల నియామక చట్టంలో పలు మార్పులు చేసింది. ప్రతీ దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయించి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా దేవాలయాల పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది.   మొత్తం ఉన్న నామినేటెడ్ సభ్యుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేస్తూ …

Read More »

ఉత్తరప్రదేశ్ సీఎం షాకింగ్ డెసిషన్..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పదిహేడు ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేరుస్తూ యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్యప్,మల్లా,కుమ్మర,రాజ్ భర,ప్రజాపతి తదితర 17ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలోకి చేరుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. దీంతో ఇక నుంచి ఈ కులాల వారికి ఎస్సీ కేటగిరీ కింద సర్టిఫికెట్లు జారీచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల …

Read More »

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై మంత్రి య‌న‌మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ఏపీ ఆర్థిక‌శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రిజ‌ర్వేష‌న్ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల్సింది కేంద్ర ప్ర‌భుత్వం మాత్ర‌మేన‌ని ఒప్పుకున్నారు. 50 శాతానికి మించి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌రాద‌ని సుప్రీం కోర్టు చెప్పిన‌మాట వాస్త‌వ‌మేన‌ని, అంత‌కు మించి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలంటే రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల్సిందేన‌ని చెప్పారు. అస‌లు రిజ‌ర్వేషన్ల అంశం రాష్ట్ర ప‌రిధిలోకి రాద‌ని, అందుకు త‌గ్గ‌ట్టు కేంద్రం మాత్ర‌మే రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంద‌ని అన్నారు. అయితే, …

Read More »

దళితులకు టీ సర్కారు మరో శుభవార్త ….!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు ఏండ్లుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికై పాటుపడుతున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు దళితులకు కళ్యాణ లక్ష్మీ ,మూడెకరాల పొలం ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,విదేశ విద్యకోసం ఆర్థిక సాయం ,గురుకులాలు ,ఆసరా పించన్లు ఇలా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికై కృషి చేస్తున్నారు . తాజాగా …

Read More »

తెలంగాణను తెచ్చిన విధంగా రిజర్వేషన్లను సాధించి తీరుతాం ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి లఘు చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు .విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లకు కాంగ్రెస్ హాయంలో కంటే మా పాలనలోనే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాము అని చెప్పారు . కాంగ్రెస్ హాయంలో పదేండ్ల సమయంలో కేవలం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat