ప్రముఖ హీరో విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ముని మనవడు మనురంజిత్‌తో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబరు 30న చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఈ వివాహం జరిగింది. ఆదివారం ఈ పెళ్లి రిసెప్షన్‌ను పాండిచ్చేరిలోని సంఘమిత్ర కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 3 వేల …
Read More »