మెగా పవర్ స్టార్ రాంచరణ్ మొదటిసారి తన అభిమానులు ముందుకు వచ్చి బ్రతిమిలాడాడు. ఇంతకు ఆ హీరో అలా ఎందుకు చేసాడు అని అనుకుంటున్నారా. దానికి ఒక బలమైన కారణమే ఉంది. అదేమిటంటే ఈ నెల 27న రాంచరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా తన అభిమానులను ఒక కోరిక కోరాడదు. అది ఒక లెటర్ రూపంలో రాసాడు. ఇంతకు ఆ లెటర్ లో ఏముంది అంటే..” మీకు నా మీద …
Read More »ఇంట్రెస్టింగ్…పప్పు ట్రోలింగ్‌పై గూగుల్‌కు లోకేష్ రిక్వెస్ట్..ఏంటీ నిజమేనా..!
తెలుగువారికి ఇష్టమైన వంటకం…పప్పు. ఎన్ని కూరలు ఉన్నా రోజు భోజనంలో పప్పు లేకపోతే అస్సలు తిన్నట్లు ఉండదు..అయితే ఇప్పుడు పప్పు అనగానే…టీడీపీ అధినేత చంద్రబాబుగారి పుత్రరత్నం నారాలోకేష్ గారు గుర్తుకువస్తారు. పాపం నాలికమందంతో జయంతిని వర్థంతి అన్నా , మంగళగిరిని మందలగిరి అన్నా..డెంగ్యూ జ్వరాన్ని అదేదో నోటితో పలకలేని బూతుపదంతో అన్నా…ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి, వర్గ పిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశమే అవునా కాదా అన్నా…సైకిల్‌కు …
Read More »అయ్యో పాపం..కోడెల కోరికను తీర్చని చంద్రబాబు…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు రాజకీయ ప్రస్థానం చివరకు విషాదాంతంగా ముగియడం బాధాకరం. చివరి దశలో చుట్టుముట్టిన కేసులు, పార్టీలో ఎదురైన అవమానాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం. కోడెల వరుస కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందుల్లో ఉన్న దశలో చంద్రబాబు పక్కనపెట్టడం ఆయన్ని తీవ్రంగా బాధించింది. కాగా కోడెల కోరికను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే …
Read More »రూ.5కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను తనకు అధికారిక నివాసంగా ఇవ్వాలని సీఎం జగన్ కు లెటర్ రాసిన ప్రతిపక్షనేత చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆ లేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటున్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసంకోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. తాజాగా పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు …
Read More »