దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేశ ప్రజలందరకి, మెగా అభిమానులకు, ఆత్మీయులందరికి 72వ గణతంత్ర దినోత్సవ శుబాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని విస్తృతంగా రక్తదానం చేయసంకల్పించిన మెగా బ్లడ్ బ్రదర్స్‌ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేరకు స్పందించి, చిరంజీవి బ్లడ్ …
Read More »మంత్రి కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన సమాఖ్యస్ఫూర్తి పరిఢవిల్లేలా భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ బలపడాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More »