దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేశ ప్రజలందరకి, మెగా అభిమానులకు, ఆత్మీయులందరికి 72వ గణతంత్ర దినోత్సవ శుబాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని విస్తృతంగా రక్తదానం చేయసంకల్పించిన మెగా బ్లడ్ బ్రదర్స్‌ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేరకు స్పందించి, చిరంజీవి బ్లడ్ …
Read More »మంత్రి కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన సమాఖ్యస్ఫూర్తి పరిఢవిల్లేలా భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ బలపడాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More »71వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఏపీ, తెలంగాణ శకటాలు
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 71వ గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వ కళారూపాలు, ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ…ఆకర్షణీయంగా రూపొందించిన ప్రగతిరథం రాజ్‌పథ్‌లో కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది. అలాగే తెలంగాణ శకటం అందరినీ ఆకర్షించింది. రాష్ట్ర సంస్కృతి, …
Read More »తెలంగాణ భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో డెబ్బై ఒకటో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రులు మహముద్ ఆలీ,శ్రీనివాస్ గౌడ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ ,ఎమ్మెల్యే మాగంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్ది తదితరులతో పాటుగా పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా …
Read More »సౌత్ ఆఫ్రికాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..!
70వ భారత గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహించారు. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరు ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇందులో బాగంగానే 70వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సౌత్ ఆఫ్రికాలో ఘనంగా జరిగాయి. భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో జొహన్నెస్‌బర్గ్‌లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సభ్యులు పాల్గొని భారత జాతీయ జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ ఎన్నారై …
Read More »రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే దళిత ఎంపీకి ఘోర అవమానం….
ఏపీలో ఈ ఏడాది జరిగిన అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి.అందులో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్న కానీ ఏకంగా మంత్రుల ,ఉన్నతాధికారుల సమక్షంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏకంగా మనవడు దేవాన్స్ తో కల్సి జాతీయ జెండాను ఎగురవేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా రాష్ట్రంలో …
Read More »జనవరి 26రోజే ఏపీలో అంబేద్కర్ కు అవమానం ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలో దళిత సామాజిక వర్గం గురించి చెప్పే మొట్ట మొదటి మాట నేను దళితులకు పెద్దన్నను.ఆ సామాజిక వర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నాను.వారిని అన్ని రంగాల్లో ముందు ఉండేలా అభివృద్ధి చేస్తాను అని ఆయన తెగ ఉదరగోట్టడం మనం చూస్తూనే ఉన్నాం . అయితే దళితుల పెద్దన్నగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు అదే సామాజిక …
Read More »గాంధీ కుటుంబానికి అవమానం….
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు హయంలో గాంధీ కుటుంబానికి అవమానం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.ఈ రోజు శుక్రవారం దేశ వ్యాప్తంగా అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగాజరుగుతున్నాయి.అందులో భాగంగా మొదటిగా భారతరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యావత్తు భారతజాతికి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఎంతో హట్టహసంగా జరుగుతున్నాయి.అయితే …
Read More »