తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గొన్నారు. సీఎం గారు జాతీయ జెండా ను ఆవిష్కరించగా, మంత్రి ఆ జాతీయ జెండాకు వందనం …
Read More »జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు
రిపబ్లిక్ డే రోజు జమిలీ ఎన్నికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని మరోమారు ఉద్ఘాటించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ఓటర్ల …
Read More »గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేశ ప్రజలందరకి, మెగా అభిమానులకు, ఆత్మీయులందరికి 72వ గణతంత్ర దినోత్సవ శుబాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని విస్తృతంగా రక్తదానం చేయసంకల్పించిన మెగా బ్లడ్ బ్రదర్స్‌ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేరకు స్పందించి, చిరంజీవి బ్లడ్ …
Read More »మంత్రి కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన సమాఖ్యస్ఫూర్తి పరిఢవిల్లేలా భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ బలపడాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More »తెలంగాణ భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో డెబ్బై ఒకటో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రులు మహముద్ ఆలీ,శ్రీనివాస్ గౌడ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ ,ఎమ్మెల్యే మాగంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్ది తదితరులతో పాటుగా పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా …
Read More »గణతంత్ర దినోత్సవం ఈరోజునే ఎందుకు జరుపుకుంటాం..?
ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజున ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరుగుతుంది.అలా ప్రకటించి జరుపుకునే “జాతీయ పండుగ” ఈరోజు.మన దేశానికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.కావున ఈ రోజున గణతంత్ర దినోత్సవము గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంలో భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది. భారతదేశానికి 1947 …
Read More »