40 ఏళ్లుగా ఎన్నో వేల కోట్ల స్కామ్‌లు చేసినా..వ్యవస్థలను అడ్డుపెట్టుకుని, చట్టాలు, న్యాయాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని ఒక్క కేసులో కూడా విచారణ ఎదుర్కొకుండా ఏకంగా 18 స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్ గా పేరుగాంచిన స్కామ్ స్టర్…నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం ప్రారంభించారు. అయితే జైలు అధికారులు చంద్రబాబుకు కేటాయించిన ఖైదీ …
Read More »రాజమండ్రి సెంట్రల్ జైలులోను బాబును వెంటాడుతున్న 23 సెంటిమెంట్..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం సాయంత్రం 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.. ఆదివారం 8 గంటల నుంచి మ. 2.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఈ మధ్యలో న్యాయమూర్తి రెండుసార్లు విరామం ఇచ్చారు. భోజన విరామం తర్వాత ఓ గంటపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 6.30 …
Read More »విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేమ్ సీన్ రిపీట్…చంద్రబాబు బైఠాయింపు..!
రాజకీయాల్లో అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగడం ఎంత తప్పో..తాము చేసిన పాపం..చివరకు రివర్సై తమకే తగులుతుందని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తెలిసివచ్చింది. గత టీడీపీ సర్కార్ నాటి ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్‌ను పలు సందర్భాల్లో వేధించింది. . ముఖ్యంగా 2017లో విశాఖలో ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఏపీ యువత చేపట్టిన ర్యాలీ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ విశాఖకు విమానంలో …
Read More »ఎస్పీ సిద్ధార్థ్‌ను సీఎం జగన్ మెచ్చుకునేది అందుకేనా…!
నందమూరి బాలయ్య హిట్ సిన్మా లక్ష్మీ నరసింహ సీన్‌లో ఇంట్రో సీన్ గుర్తుందా..మన బాలయ్యబాబు బీర్‌తో మొహం కడుక్కుని, అదే బీర్‌ను ఇాడ్లీలో కలుపుకుని తింటాడు…ఆ సమయంలో ఎస్‌ఐ వేషంలో దొంగతనం చేసి వేసి వెళుతున్న దొంగ పోలీసును పట్టుకుని చితకదన్ని..పోలీసులను అరెస్ట్ చేయమంటాడు…నువ్వెవరు అరెస్ట్ చేయమని చెప్పేందుకు అంటే..కుమారస్వామి, కుప్పు స్వామి అంటూ పేర్లు ఓ అరడజను పేర్లు చదివి నా పేరు లక్ష్మీ నరసింహ…డిప్యూటీ కమీషనర్ ఆఫ్ …
Read More »అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!
సినిమాల్లో చూడప్పా సిద్ధప్పా..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో..పాలిటిక్స్‌లో కళ్లు పెద్దవి చూస్తే భయపడిపోతామా అంటూ అసెంబ్లీలో చంద్రబాబుకు సీఎం జగన్ వార్నింగ్ ఇస్తూ కొట్టిన డైలాగ్ అంతే పాపులర్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓ దశలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More »