సినిమాల్లో నటిస్తే తీసుకునే రెమ్యునరేషన్ విషయంలో ఇటీవల పెళ్లి చేసుకున్న సీనియర్ మోస్ట్ టాప్ హీరోయిన్ నయనతార సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో తానోక లేడీ సూపర్ స్టార్ గా ప్రఖ్యాత గాంచిన నయనతార తన పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా తన 75వ చిత్రం ప్రారంభమైంది. నీలేశ్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ మూవీకి ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు …
Read More »రెమ్యూనేషన్ పెంచేసిన సుమ
బుల్లితెరపై తన టాలెంట్ తో స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. తనది మాములుగా మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. తన కెరీర్ బిగినింగ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. సక్సెస్ కాకపోవడంతో తన కృషితో ఇప్పడు స్టార్ యాంకర్ గా స్థిరపడిపోయింది. ప్రస్తుతం ఒకో ఈవెంట్ కు 3 నుంచి 5 లక్షల వరకూ పారితోషికం అందుకుంటోంది సుమ. అడపాదడపా …
Read More »రెమ్యునరేషన్ పెంచేసిన సమంత
ఇటీవల వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.3 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. ఇదే బ్యానర్ కింద వచ్చిన పుష్పలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సామ్ రూ.1.5 కోట్లు తీసుకుంది. పూజా హెగ్దే రూ.3.5 కోట్లు, రష్మిక …
Read More »BigBoss కి యాంకర్ రవి ఎంత తీసుకున్నాడో తెలుసా..?
ఎవరు ఊహించని ట్విస్ట్‌తో బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన యాంకర్ రవి పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట! వారానికి రూ. 7 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట. మరో రెండు వారాలు ఉంటే చాలా మొత్తం చెల్లించాల్సి ఉంటుందని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం ఊహించని ఎలిమినేషన్‌తో బయటకు పంపించినట్టు టాక్స్ నడుస్తున్నాయి. రవి బిగ్ బాస్ …
Read More »కత్రినా కైఫ్ పారితోషకం ఎంతో తెలుసా..?
బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటీమణుల్లో కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా 2003లో ‘బూమ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాని అందుకుంది. ఈ రోజుకి పెద్ద స్టార్స్ కూడా ఈ తారతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే 40కి పైగా చిత్రాల్లో నటించిన కత్రినా బాగా వెనకేసుకుందట. ఒక్కో సినిమాకి దాదాపు 11 కోట్లు తీసుకునే ఈ బ్యూటీ …
Read More »కియారా అద్వానీకి రెమ్యునరేషన్ రూ.5 కోట్లా..?
మెగా పవర్ స్టార్ రాం చరణ్ 15వ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని చరణ్‌కి జంటగా ఎంచుకున్నారు. అయితే ఈ పాన్ ఇండియా మూవీకి కియారా రెమ్యునరేషన్ వింటే షాకవ్వాల్సిందే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను …
Read More »గూగుల్ పొమ్మంది.. మైక్రోసాఫ్ట్ రమ్మంది
మీడియా సంస్థల వార్తలను తమ ప్లాట్ ఫాంపై చూపిస్తున్నందుకు ఆ సంస్థలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయానికి మైక్రోసాఫ్ట్ సానుకూలంగా స్పందించింది. అయితే కొంతకాలంగా గూగుల్, ఫేస్ బుక్ ఇందుకు నిరాకరిస్తున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని గూగుల్ తెలిపింది. అవసరమైతే ఆస్ట్రేలియాలో తమ సేవలు నిలిపేస్తామంది. ఈ క్రమంలోనే తమ బింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా మైక్రోసాఫ్ట్ తాజా ప్రకటన చేసింది
Read More »అక్షయ్ నువ్వు తోపు
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మూవీకి తాను తీసుకునే రెమ్యూనేషన్ ను భారీగా పెంచేశారు. ఏకంగా రెమ్యూనేషన్ రూ.120కోట్లకు పెంచినట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతుంది. ఇక నుండి అక్షయ్ కుమార్ నటించబోయే ప్రతి సినిమాకు అంతమొత్తంలో డిమాండ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్ళుగా అక్షయ్ కుమార్ నటించిన ప్రతి సినిమా రూ.100-200కోట్లకు పైగా కలెక్షన్లను వసూళ్లు చేస్తుండటంతో …
Read More »నువ్వు ఏంత అడిగితే అంత ఇస్తాం షాలిని…
అర్జున్ రెడ్డి చిత్రంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన హీరోయిన్ షాలిని లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పోస్టరును తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కోసం కొన్నిచోట్ల బస్సులపై అంటించారు.ఈ పోస్టర్లను చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చింపేయడంతో ఆ చిత్రం క్రేజ్ ఆకాశమే హద్దుగా వెళ్లిపోవడం… సూపర్ హిట్ కావడం… జరిగిపోయింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు …
Read More »