విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన తెలంగాణ బిడ్డ, ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ రెడ్ బస్ కో ఫౌండర్ సామ ఫణీంద్రకు తెలంగాణ ప్రభుత్వం విశేష గుర్తింపు కల్పించింది. రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌గా సామ ఫణీంద్రను నియమించింది. ఈరోజు సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను ఆయనకు నియామక పత్రం అందించారు. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, గ్రామీణ …
Read More »