మెంతులతో కలిగే ప్రయోజనాలు తెలుసా?.. ఆ ప్రయోజనాలు ఏంటో మీకోసం.. *పరగడుపున మెంతులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. *ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. *ఎముకలు బలంగా ఉంటాయి. *ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా నివారించవచ్చు.
Read More »పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు
పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు మీకోసం. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? వెల్లుల్లిని దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది. ” అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కితే ప్రయోజనముంటుంది. గోరు వెచ్చటి నీటిలో కాస్త …
Read More »మీకు ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా?
మీకు ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా?..అయితే ఈ చిట్కాలను పాటించండి. వాతావరణం మారితే జలుబు, ముక్కు దిబ్బడ ఇబ్బంది. పెడుతుంటాయి. ముక్కు దిబ్బడతో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు.. వేడి నీటిలో ఉప్పు వేసి చుక్కలు ముక్కులో వేయాలి. రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తినాలి. ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చాలి. నిమ్మరసం, నల్ల మిరియాల పొడి ముక్కుపైరాయాలి. టమాటా జ్యూస్ను తాగితే ముక్కు దిబ్బడ …
Read More »