తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాసనసభలో మంగళవారం జరిగిన సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనంతరం అక్బరుద్దీన్ ఓవైసీ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. ప్రజలకు కేసీఆర్ మరింత సేవ చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందన్నారు. పోలీస్, మెడికల్, ఎడ్యుకేషన్ …
Read More »జమిలి ఎన్నికలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
జమిలి ఎన్నికలపై ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మనీ పవర్ ఇన్ ఎలక్షన్స్ పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ”ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదు.పంచాయతీరాజ్ నుండి పార్లమెంట్ వరకు ఒకే సారి ఎన్నికలు జరిగితే మనీ ఆదా అవుతుంది. వాజపేయి వంటి మహనీయుల సభలకు వెళ్తే సొంత …
Read More »మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ నే అభివృద్ధి చేయడం వలన మిగతా ప్ర్తాంతాలను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే ఈ సమస్య రావద్దు అనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో రాజధాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలను …
Read More »