5జీ సర్వీసులపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళి నాటికి దేశంలోని ముఖ్యనగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. రిలయన్స్ ఏజీఎం మీటింగ్ ముకేష్ అంబానీ మాట్లాడారు. తొలుత ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి నెలా ఈ సర్వీసులను విస్తరించుకుంటూ వెళ్తామని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి …
Read More »అనిల్ అంబానీకి ఐటీ షాక్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఆదాయం పన్ను శాఖ విచారణ నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రహస్యంగా నిధులను దాచారు అనే దానిపై ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో దాదాపు 814కోట్లకు పైగా అప్రకటిత నిధులున్నాయి. వీటికి సంబంధించి రూ.420కోట్లు పన్నుల ఎగవేత జరిగిందని ఐటీ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నల్లధనం చట్టం కింద ఈ నోటీసులను జారీ చేసినట్లు …
Read More »అనిల్ అంబానీకి షాక్
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు.రిలయన్స్ సంస్థల నుంచి అక్రమ రీతిలో విదేశాలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై అనిల్‌తో పాటు మరో ముగ్గురిపై ట్రేడింగ్ మార్కెట్ ఆంక్షలు విధించింది. లిస్టెడ్ కంపెనీతో సంబంధాలు ఉండవద్దు అని సెబీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అనిల్ అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెబీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రిలయన్స్ పవర్ …
Read More »