మరో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ జియో రెడీ అవుతోంది. మరో కొత్త ప్రొడక్ట్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే పరిచయం చేసిన దిగ్గజ సంస్థ.. ఇప్పుడు కొత్తగా ల్యాప్‌టాప్‌లను తీసుకురావాలని నిర్ణయించింది. కేవలం రూ.15వేలకే ల్యాప్‌టాప్‌ను అందించాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని జియో బుక్‌పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ల్యాప్‌టాప్ 4జీ నెట్‌వర్క్‌తో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ ల్యాప్‌టాప్‌లలో కొన్ని …
Read More »రిలయన్స్ మరో చరిత్ర
ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సృష్టించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.5.81లక్షల కోట్ల ఆదాయంతో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో పదేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్స్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టి మరి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది రిలయన్స్. ఇరవై ఆరు శాతం వృద్ధి రేటుతో రూ.5.36లక్షల కోట్ల ఆదాయంతో …
Read More »రిలయన్స్ సంచలనం
మొత్తం దేశ చరిత్రలోనే తొలిసారి రూ.10లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్రకెక్కింది. కంపెనీ షేర్ రూ.1581.25 కొత్త మార్కును సాధించింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ లోనే అతి పెద్ద కంపెనీగా నిలిచింది. ఇటీవలే ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలైట్ క్లబ్ లో చేరింది. జియో ,రియలన్స్ రిటైల్ తో గతేడాది కాలంలో 31% వృద్ధిని నమోదు …
Read More »జియో మరో సంచలనం
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ విడుదల చేసిన సిమ్ జియో. ఇది అతికొద్ది కాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అతి ఎక్కువగా కస్టమర్లను దక్కించుకున్న సంస్థగా రికార్డును సృష్టించింది. 2019 ఆగస్టులో 84 లక్షల మందికిపైగా కస్టమర్లను చేర్చుకున్నట్లు ట్రాయ్ పేర్కొన్నది. ఒక నెలలో ఈ స్థాయిలో కస్టమర్లను ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కు చేరడం ఇంతవరకూ ఇదే రికార్డుగా నమోదైంది. అయితే …
Read More »జియో సంచలన ఆఫర్
ప్రముఖ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో రానున్న దసరా ,దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని తన వినియోగదారులకు సంచలనమైన ఆఫర్ ను ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా జియో ఫోన్ ను ప్రస్తుతం ఉన్న రూ.1500లకు బదులు కేవలం ఆరు వందల తొంబై తొమ్మిది రూపాయలకే అందజేస్తుంది. ఇందుగాను గతంలో ఉన్నట్లు ఎలాంటి ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేయాల్సినవసరం లేదు. నేరుగా అదే ధరకు జియోఫోన్ ను …
Read More »అపరిమిత వాయిస్ కాల్స్
ప్రస్తుతం టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగొస్తున్నాయి. జియోను ఎదుర్కొనేందుకు తాజాగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్-వి ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఈ అదనపు డేటా …
Read More »జియో మరో సంచలన నిర్ణయం
ఇండియన్ టెలికాం రంగంలో వినూత్న శైలికీ శ్రీకారం చుట్టి సంచలనం సృష్టించిన జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ సేవలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో ప్రయోగదశలో ఉన్న ఈ సేవలను రిలయన్స్ 42వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా వచ్చే నెల ఆగస్టు 12న ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. ఆఫర్లో భాగంగా 90రోజులకు 100జీబీ డేటా ఉచితం . ఈ కనెక్షన్లో బ్రాడ్ …
Read More »సంచలన నిర్ణయం తీసుకున్న రిలయన్స్..!
ప్రముఖ వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ హోలీ పండుగ నాడు సంచలనం నిర్ణయం తీసుకుంది.దీంతో ప్రస్తుతం యావత్తు దేశంలో ఉన్న తన ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాకిచ్చింది.ఇప్పటికే జియోతో ఎంట్రి ఇచ్చి టెలికాం సంస్థలను కోలుకోలేని దెబ్బ కొట్టిన రిలయన్స్ తాజాగా కేబుల్ రంగంలోకి అడుగుపెట్టి ప్రత్యర్థులను బిగ్ షాక్ కు గురిచేసింది.రిలయన్స్ బిగ్ టీవీ సూపర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. అందులో భాగంగా దాదాపు ఐదు వందల వరకు ఛానల్స్ …
Read More »ఏపీలో సంచలనం…బట్టబయలైన చంద్రబాబు, రిలయన్స్‌ల రహస్య బంధం…!
ఏపీలో మరో భారీ అవినీతి బాగోతానికి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు తెర లేపారు. పౌర సరఫరాల శాఖ పరిధిలోని ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ దుకాణాలను రిలయన్స్, హెరిటేజ్ పార్టనర్ గ్రూపు ఫ్యూచర్ గ్రూపులకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది బాబు సర్కార్. ఫ్యూచర్ గ్రూపు సరిగ్గా డీమానిటైజేషన్‌కు రెండు రోజుల ముందు హెరిటేజ్ గ్రూపును పెద్ద మొత్తాలకు టేకోవర్ చేసింది..డీమానిటైజేషన్ గురించి ముందే తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్‌లు …
Read More »జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది …?
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా మారింది. అయితే ఫోన్ లవర్స్ ముందే భయపడినట్టుగానే ఇందులో పాపులర్ మెసేజింగ్ యాప్‌లు ఫేస్‌బుక్, వాట్సాప్ లేవని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.తాజా నివేదికల ప్రకారం రేపటి(సెప్టెంబర్ 24) నుంచి కస్టమర్ల చేతికి అందనున్న జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ప్లాస్టిక్‌బాడీతో రూపొందించారు. అలాగే …
Read More »