ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూనియర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా మరో ముందడుగు వేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ జూనియర్ అడ్వకేట్ లకు ప్రతినెలా ఐదు వేల రూపాయల ఇస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లోనే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. అయితే ఈ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలని జగన్ భావించారు.వచ్చే నెల 2వ తేదీ నుంచి పూర్తి …
Read More »బ్రేకింగ్ న్యూస్..2వేల నోట్లు ఇక చెల్లవట..త్వరగా మార్చుకోండి..!
ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి..ఎందుకంటే 2వేల నోట్లు ఇక మనకి కనిపించవు అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. అంతకముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పాత 500,1000 నోట్లు రద్దు విషయంలో దేశమంతట ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిందే. అలగైతోనో మొత్తానికి కొత్త 2వేల నోట్లను తీసుకొచ్చారు. తాజాగా వాటిని ఇప్పుడు తొలిగించాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇక అసలు విషయానికి వస్తే రిజర్వు …
Read More »దసరా పోయే..దీపావళి వచ్చే..కాని టార్గెట్ క్రిస్మస్ !
దసరా అయ్యిపోయింది..దీపావళి కూడా వచ్చేస్తుంది. అయితే సీజన్ లో సినిమాలుఎలాంటి విజయాలు సాధించాయి, దసరా సీజన్ ను ఎలా వాడుకున్నాయి అనే విషయాన్నీ పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ కన్ను మొత్తం క్రిస్మస్ పైనే పడిందట. ముందు పెద్ద పండగ సంక్రాంతి ఉండగా క్రిస్మస్ తో పని ఏమిటీ అని చాలామందికి ఆలోచన వస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. పండగ సీజన్ అంటే బడా హీరోలకే అంకితం …
Read More »తొందరపాటే నాగార్జున కొంప ముంచిందా..?
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఓ విషయంలో తొందరపాటు పడడమే ఆయన కొంప ముంచిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి నాగార్జున సినిమాలు చూస్తే గత పది సంవత్సరాలుగా ప్రతి సినిమా డిసెంబర్ నెలలో విడుదల అవుతుంది. కానీ ఇటీవల విడుదలైన చిత్రం మాత్రం దానికి భిన్నంగా మూడు నెలల ముందే రిలీజ్ చేశారు. నాగార్జున కూడా చాలా ఇంటర్వ్యూలో తనకు డిసెంబర్ నెల బాగా కలిసి వస్తుందని …
Read More »లేడీ సూపర్ స్టార్ తో విజిల్ వేయించనున్న దళపతి…!
దళపతి విజయ్ ప్రస్తుతం ‘బిగిల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఏడాదికే హైలైట్ అవ్వనుందని అందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యాలని నిర్ణయించారు. తమిళ్ లో బిగిల్ తెలుగు వెర్షన్ లో “విజిల్” గా మారింది. ఈ చిత్రంలో దలపతికి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రం యొక్క తెలుగు పోస్టర్ ను …
Read More »సైరా హౌస్ ఫుల్.. రేటు ఎంతైనా రెడీ అంటున్న అభిమానులు !
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. వెయ్యి కళ్ళతో అభిమానులకు ఇంకా కొన్ని గంటల్లో కల నెరవేరబోతుంది. …
Read More »రాయలసీమ ఎఫెక్ట్..దెబ్బకు రాత్రికి రాత్రే మార్పు..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో చిత్రం మీ ముందుకు రానుంది. రాయలసీమలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవ్వడం వల్ల సినిమా రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు చిత్ర యూనిట్ కు హై కోర్ట్ షాక్ ఇచ్చింది.టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ విషయం పై కోర్ట్ …
Read More »కష్టాల్లో గ్యాంగ్ లీడర్..వాల్మీకి అడుగెడితే నో ఛాన్స్..!
న్యాచురాల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా విషయానికి వస్తే విడుదలైన మొదటి రోజు ఫ్లాప్ టాక్ రాకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంది. గతవారం కలెక్షన్స్ చూస్తే నిర్మాతలు గట్టేక్కినట్టే అని అందరు అనుకున్నారు. అంతేకాకుండా అటు ఓవర్సీస్ లో కూడా నానికి మంచి ఫాలోయింగ్ …
Read More »ట్రైలర్ లోనే స్టొరీ లీక్…సైరా ట్విస్ట్ !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రొమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు భాషల్లో విడుదల కానుంది. దీనికి సంభందించి ఈ వారంలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ …
Read More »సంపూ నెత్తిన పాలు పోసిన నాగార్జున…!
అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం మన్మథుడు-2. ఈ చిత్రం భారీ అంచనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన్మథుడుతరహాలోనే ఈ చిత్రం ఉంటుందని అందరు భావించారు. కాని ప్రేక్షకులకు మాత్రం ఒక్కసారిగా సినిమా చూసాక దిమ్మ తిరిగిందనే చెప్పాలి. ఎందుకంటే అనుకున్న రీతిలో చిత్రం లేకపోవడంతో అభిమానులు డల్ అయిపోయారు. ఇక బర్నింగ్ స్టార్ సంపూ విషయానికి వస్తే తాను నటించిన కొబ్బరిమట్ట చిత్రం రేపు రిలీజ్ …
Read More »