రాగల 24గంటల్లో…ఇది చెప్పగానే ఎవరు,ఏమ్ జరుగుతుంది అని ప్రతీ ఒక్కరు ఆలోచిస్తారు.చాలా మంది భయపడతారు కుడా.కాని రాగల 24గంటల్లో అనేది ఒక సినిమా..దీనికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, ఎస్‌ఎన్‌సి క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.వార్తల్లో వాతావరణం గురించి చెప్పినప్పుడు రాగల 24గంటల్లో అని మొదలుపెట్టి.. ఎలా …
Read More »సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న మహేష్ బాబు హీరోయిన్ ఫోటోలు….హాటే హాట్
షాహిద్ కపూర్,కియారా అద్వాణీ హిందీలో జంటగా నటిస్తున్న చిత్రం ‘కబీర్ సింగ్’.అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.అయితే ప్రస్తుతం కియరా అద్వాణీ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఆ ఫొటోస్ చూస్తున్న అందరు షేర్లు మీద షేర్లు చేస్తున్నారు.ఇక ఈ చిత్రం అర్జున్ రెడ్డికి …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల..
తాను మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను మనసా, వాచా, కర్మణా అమలు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారు.వైసీపీ మేనిఫెస్టోను శనివారం ఆయన విడుదల చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీదానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం కోసం మేనిఫెస్టో పేరుతో మోసం చేయడం తగదని, తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా నేను ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని స్పష్టం …
Read More »డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..ఎవరో తెలుసా?
ఇటివలే విడుదలైన చిత్రం “మణికర్ణిక” విశేష స్పందన వచ్చిన విషయం అందరికి తెలిసిందే.అయితే దీనికి సంబంధించి డైరెక్టర్ క్రిష్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించి ఎన్టీఅర్ కధానాయకుడు కి వచ్చారని అప్పట్లో చెప్పుకున్నారు.కాని మొన్న బాలీవుడ్ నటి కంగనా సినిమా మొత్తం నేనే చేసానని చెప్పిన విషయం ఇప్పుడు గొడవలకు దారి తీయనుంది.సినిమా క్రెడిట్‌ను కంగన తీసుకోవడంపై క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.సినిమా అప్‌డేట్స్ తనకు చెప్పలేదని మండిపడ్డారు. ఈ చిత్ర …
Read More »అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ
యాసంగి రైతుబంధు పథకం అమలులో భాగంగా సోమవారం తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.150 కోట్లు జమయ్యాయి. రాష్ట్ర శాసనసభకు ముందస్తుగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ చేపట్టవద్దన్న ఎన్నికల కమిషన్ సూచనలను పాటిస్తూ వ్యవసాయశాఖ ఆన్‌లైన్ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సొమ్మును జమచేస్తున్నది. గతంలో గ్రామసభల ద్వారా 51 లక్షల మంది అన్నదాతలకు ప్రభుత్వం చెక్కులను …
Read More »