Home / Tag Archives: released (page 3)

Tag Archives: released

“గ్యాంగ్ లీడర్” హిట్టా, ఫట్టా..?

టైటిల్: గ్యాంగ్ లీడర్ నటీనటులు: నాని, ప్రియాంక, కార్తికేయ, వెన్నెల కిషోర్, లక్ష్మి తదితరులు సంగీతం: అనిరుద్ రవి చంద్రన్ దర్శకత్వం: విక్రమ్ కుమార్ నిర్మాత: మోహన్ చెరుకూరి, రవి శంకర్ యలమంచిలి, నవీన్ విడుదల: 13-09-2019 న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటించిన చిత్రం “గ్యాంగ్ లీడర్”. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. ఈరోజు అనగా 13-09-2019 నాడు ప్రేక్షకుల ముందుకు …

Read More »

ఐఫోన్ ప్రియులుకు శుభవార్త.. కొత్త సిరీస్ వచ్చేసింది !

ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎన్ని ఫోన్లు వాడినా, వాటికి ఎంత డబ్బు వెచ్చించినా దీని లెక్కే వేరు. ఈ బ్రాండ్ ఎప్పటికీ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. అదే యాపిల్ ఐఫోన్.. ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్రాండ్ ఇది. ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడు కొత్త సిరీస్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి యాపిల్ హెడ్ ఆఫీస్ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియమ్‌లో ఒక ఈవెంట్ జరగగా అక్కడ ఈ ఐఫోన్ …

Read More »

జేఈఈ మెయిన్‌ (జనవరి)-2020 నోటిఫికేషన్‌ విడుదల…!

జేఈఈ మెయిన్‌ (జనవరి)-2020 నోటిఫికేషన్‌ రెండు రోజుల క్రితం విడుదలైంది. దేశంలోనే  ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 27.   డిసెంబర్ 17 నుంచి అడ్మిట్ కార్డు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నెంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పూర్తిగా ఆన‌్‌లైన్‌లో నిర్వహిస్తారు. 2020 జనవరి 6 నుంచి 11 వరకు ఎగ్జామ్స్‌ను …

Read More »

గుడ్ న్యూస్.. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ నోటిఫికేష్ విడుదల….!

దేశంలోని ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుక తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా సహాయ నిధి పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్‌షిప్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య …

Read More »

‘చాణక్య’ ద‌స‌రాకు విడుద‌ల

టాలీవుడ్ లో గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తమిళ డైరెక్టర్‌ తిరు ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్రహ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ పూర్తయ్యింది. గోపీచంద్‌ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జరీన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుగుతోంది. అన్నీ కార్యక్రమాల‌ను …

Read More »

‘సాహో’ హిట్టా…? ఫట్టా…?

చిత్రం: సాహో నటీనటులు: ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు సంగీతం: తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌ (నేపథ్యం) కథ, దర్శకత్వం: సుజీత్‌ నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ విడుదల తేదీ: 30-08-2019 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ …

Read More »

బన్నీ సినిమాకు ‘ఆ’సక్తికర టైటిల్…మాటల మాంత్రికుడు ఉద్దేశ్యమేంటో ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయ్యింది. దర్శకుడు ఈ చిత్రానికి ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ పెట్టాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలో చిన్న సన్నివేశాన్ని టీజర్ రూపంలో చూపించాడు డైరెక్టర్. ఈ టీజర్ లో బన్నీ, మురళీ శర్మ మధ్య చిన్న సన్నివేశం ఉంది. అందులో ‘ఏంట్రోయ్.. గ్యాప్‌ ఇచ్చావు?’ అని మురళీ శర్మ అడగగా.. ‘ఇవ్వలా.. …

Read More »

“ఎవరు”…హిట్టా..? ఫట్టా..?

చిత్రం: ఎవరు నటీనటులు: అడివిశేష్‌, రెజీనా, న‌వీన్ చంద్ర, ముర‌ళీ శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు సంగీతం: శ్రీ చరణ్ పాకాల మాటలు: అబ్బూరి రవి దర్శకత్వం: వెంకట్ రాంజీ నిర్మాతలు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె విడుదల తేదీ: 15-08-2019 తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ థ్రిల్ల‌ర్ చిత్రాలే. ఒకప్పుడు వీటిని తక్కువ బడ్జెట్ తో తీసేవారు. అలాంటిది ఇప్పుడు పెద్ద …

Read More »

సైరా మేకింగ్ అదుర్స్…ఫ్యాన్స్ కు పండగే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.ఈ చిత్రాన్ని తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా మేకింగ్‌ వీడియో ఇప్పుడే విడుదలైంది. స్వాతంత్ర దినోత్సవానికి  ఒక్క రోజు ముందుగానే వీడియోను రిలీజ్ చేసిన చిత్ర బృందం సెట్‌లో జరిగిన సంఘటనల్ని యావత్ ప్రపంచంతో పంచుకుంది.ఈ చిత్రం స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి …

Read More »

సంపూ నెత్తిన పాలు పోసిన నాగార్జున…!

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం మన్మథుడు-2. ఈ చిత్రం భారీ అంచనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన్మథుడుతరహాలోనే ఈ చిత్రం ఉంటుందని అందరు భావించారు. కాని ప్రేక్షకులకు మాత్రం ఒక్కసారిగా సినిమా చూసాక దిమ్మ తిరిగిందనే చెప్పాలి. ఎందుకంటే అనుకున్న రీతిలో చిత్రం లేకపోవడంతో అభిమానులు డల్ అయిపోయారు. ఇక బర్నింగ్ స్టార్ సంపూ విషయానికి వస్తే తాను నటించిన కొబ్బరిమట్ట చిత్రం రేపు రిలీజ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat