సూపర్ స్టార్ మహేష్ ,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం ఈ నెల 9న ప్రక్షకుల ముందుకు రానుంది.చిత్ర యూనిట్ మొన్ననే హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.అసలు ఎక్కడైనా సరే మహేష్ బాబు సినిమా అంటే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది.థియేటర్లు అస్సలు కాలిగా ఉండవు..అంతటి క్రేజ్ మహేష్ కు ఉంది.అంతేకాకుండా మహేష్ సినిమాలంటే మన తెలుగు రాష్ట్రాలకన్నా ఓవర్సీస్ లోనే …
Read More »మార్చి 21న ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ విడుదల
ప్రేమ కథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమర్షియల్ సక్సస్‌ని సాధించిన ఆర్.పి.ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రోడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథా చిత్రమ్ 2. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇన్నాని జంటగా నటిస్తున్నారు.తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నందిత శ్వేత మెయిన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న “ప్రేమ కథా చిత్రం 2” …
Read More »“ఐ స్మార్ట్ శంకర్” పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ పూరి..
పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న తన 35వ సినిమా “ఐ స్మార్ట్ శంకర్”.ఈ చిత్రంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రం పోస్టర్ నిన్న రిలీజ్ చేసారు.పోస్టర్ చూస్తే ఎవరికైనా సరే సినిమా సూపర్ హిట్ అవ్తుండానే నమ్మకం వచేస్తుంది.టైటిల్ వెరైటీగా మరియు రామ్ కూడా డిఫెరెంట్ గా కనిపిస్తున్నాడు. అయితే రామ్ కు ఇది 17వ సినిమా కాగా దీని ముందు చిత్రం హలో గురు ప్రేమకోసమే సూపర్ హిట్ …
Read More »‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా..?
పెళ్ళిచూపులు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న వరంగల్ ముద్దుబిడ్డ తరుణ్ భాస్కర్.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా రూపొందింది. అయితే నూతన నటీనటులతో ఆయన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ రెడ్డి .. విశ్వక్ సేన్ .. వెంకటేశ్ నాయుడు .. అభినవ్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు.ఇటివలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై …
Read More »