ఒకప్పుడు వరుస విజయాలతో.. వరుస మూవీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ త్రిష. ఆ తర్వాత ఈ బక్కపలచు భామ అడదపాడద మూవీల్లో కన్పిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులకు దర్శనమిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసు కథను అందించగా ఎం శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. సి సత్య సంగీతమందిస్తుననడు.. లైకా ప్రొడక్షన్స్ …
Read More »రాంగోపాల్ వర్మ సెన్సేషన్..రేపు మరో సాంగ్ రిలీజ్..!
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ కాంట్రవర్సీ మూవీ..కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఇప్పటికే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాలో చంద్రబాబు, సీఎం జగన్, పవన్ కల్యాణ్‌తో సహా ఎవరిని వదలని వర్మ..ఈసారి లోకేష్‌ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాడు. రేపు ఉదయం 9.36 నిమిషాలకు పప్పులాంటి అబ్బాయి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో చంద్రబాబు పాత్రధారికి గొడుగుపడుతూ..చెమటలు తుడుస్తున్న లోకేష్ పాత్రధారి పిక్‌ను వర్మ షేర్ చేశాడు. …
Read More »పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత…ఆందోళనలో మెగాభిమానులు…!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సమయం నుంచి పవన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల వెన్నునొప్పి తీవ్రంగా మారడంతో గత రెండు మూడురోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. డాక్టర్లు వెన్నునొప్పి తగ్గాలంటే సర్జరీ అవసరమని చెప్పినా..పవన్ మాత్రం సంప్రదాయ వైద్యంపై మొగ్గుచూపుతున్నారు. తాజాగా విజయవాడలో మీడియా స్వేచ్ఛపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు …
Read More »ఔరా అనిపిస్తున్న సైరా టైటిల్ సాంగ్…!
మెగాస్టార్ చిరంజీవీ హీరోగా, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ నుంచి అమితాబ్, సుదీప్, విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రధారులుగా పాన్ ఇండియా మూవీగా వస్తోన్న చిత్రం…సైరా. చరిత్రలో మరుగునపడిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితగాథ పై రూపొందించిన చిత్రమే…ఈ సైరా. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా మూవీ ట్రైలర్ కోటి వ్యూస్ దాటి …
Read More »ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల..!
ఏపీలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 2,623 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. 2623 ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లను హోంమంత్రి సుచరిత అమరావతిలో ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కానిస్టేబుల్ రాతపరీక్షకు 3,51,860 మంది …
Read More »అభిమానులకు ఊపునిచ్చే వార్త..RRRలో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ విడుదల
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ చిత్రంను రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం తరువాత వాస్తున్న సినిమా ఇది. అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు పీక్స్‌లో వస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు …
Read More »మరికొన్ని గంటల్లో సాహో రిలీజ్…ఇంతలో ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా …
Read More »నేడు సర్వాయి పాపన్న 369 వ జయంతి సందర్భంగా డాక్యుమెంటరీ టీజర్ విడుదల…!
17వ శతాబ్ధంలో దక్షిణాదిన సామాజిక, రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన నాయకుడు… మన సర్వాయి పాపన్న… ఆయన చరిత్ర.. పుస్తకాలకన్నా.. జానపదుల కథల్లోనే తరాలు మారుతూ వచ్చింది. వారే ఆ వీరుడి కథను వారసత్వంగా కాపాడుకున్నారు. ఇప్పటికీ శారద కథలవాళ్లు, బుడగ జంగాలు, జానపదులు పాపన్న కథను పాడుతున్నారు. అడుగో పాపడు వస్తాంటె కుందేళ్లు కూర్చుండపడెను లేడి పిల్లలు లేవలేవు పసిబిడ్డలు పాలు తాగవు..నక్కలు సింహాలు తొక్కబడును…ఇలాంటి జానపదుల కథల ఆధారంగానే 18వ శతాబ్ధంలో …
Read More »త్రిపాత్రాభినయం, కామెడీ, భారీ డైలాగులతో మరోసారి ప్రేక్షకుల హృదయ కాలేయాలను దోచుకుంటాడా.?
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కామెడీ చూసి చాలా కాలం అవుతోంది. కాస్త గ్యాప్ తర్వాత కొబ్బరిమట్ట సినిమాతో సంపూ వెండితెరపైకి వస్తున్నారు. సంపూకోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ గత ఏడాదినుంచి వాయిదా పడుతోంది. గతంలో ఓసారి దాదాపుగా సినిమా రిలీజ్ ఆగిపోయినట్లేననే రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా కొబ్బరిమట్ట రిలీజ్ కు సిద్ధమైంది. హృదయకాలేయం దర్శకుడు రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు …
Read More »ఘనంగా `డియర్ కామ్రేడ్` మ్యూజిక్ ఫెస్టివల్..
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. ఈ చిత్రం జూలై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఘనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.దీనికి గాను భరత్ కమ్మ దర్శకత్వం వహించగా నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినిమాలోని …
Read More »