విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సక్రమంగా జరగలేదని ఆరోపిస్తూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . జరిగిన ఎన్నికల్లో బోండా ఉమపై మల్లాది విష్ణు గెలిచారు. అయితే ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ పిటిషన్ వేశారు. తాజాగ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
Read More »అమెరికా సెక్స్ రాకేట్ ..సురేఖావాణి…..వీసా రిజక్ట్ !
అమెరికాలో అవకాశాల కోసం అందమైన యువతులను ఎరవేసి, వ్యభిచారం చేస్తూ అడ్డంగా చికాగో పోలీసులకు దొరికి పోయి కటకటాలపాలైన నిర్మాత కుటుంబ వ్యవహరం ఇటివల వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వాళ్లతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై అక్కడి పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. సెక్స్ రాకెట్ పై దర్యాప్తులో భాగంగా అమెరికా పోలీసులు రీసెంట్ గా మెహ్రిన్ కౌర్ షూటింగ్ నిమిత్తం వెళ్లగా ఆమెను కొంత సేను …
Read More »బ్రేకింగ్ న్యూస్ …కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ..!…
వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో కాళీ ఏర్పడిన కర్నూల్ స్థానిక సంస్థల స్థానానికి 2018 జనవరి 12 న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికకుగానూ దాఖలైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్ధి దండు శేషుయాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. బుధవారం నామినేషన్ల పరిశీలనలో శేషుయాదవ్ పై గూడూరు ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు విచారణ చేయగా వాస్తవమని తేలడంతో …
Read More »