ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లక్షన్నర గ్రామ సచివాలయ, వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్ సర్కార్ తాజాగా ఏపీపీఎస్సీ కింద ఖాళీగా ఉన్న 63 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో చెప్పినట్లు ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో …
Read More »