వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ మొదలుకాగా, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్ తప్పనిసరి. దీనికి తగ్గట్టు ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సులభంగా స్లాట్ బుక్ చేసుకొనేలా ఏర్పాట్లు చేసింది. బుకింగ్ కోసం ఇచ్చే వివరాల నమోదులో ఆస్తి యజమానులే కీలకపాత్ర పోషించనున్నారు. స్లాట్ బుకింగ్ వెబ్‌సైట్: www.registration. telangana.gov.in రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ముందుగా వెబ్‌సైట్‌లో ఫోన్ నంబర్‌తో లాగిన్ …
Read More »ధరణి సరికొత్త విప్లవం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ నూతన విప్లవాన్ని సృష్టిస్తున్నది. భూక్రయవిక్రయాలు.. సమస్యలతో రైతన్న ఎక్కడా.. ఎలాంటి ఇబ్బందికీ లోనుకాకూడదనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని సాకారంచేస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది. కనీస పరిజ్ఞానముంటే ఇంటినుంచే భూక్రయవిక్రయాలను నిర్వహించుకొనే సౌలభ్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎవరైనా సరే భూమి కొనుగోలుకు ముందుగా అది వివాదాల్లో ఉందా? లేదా? ఏమైనా కేసులున్నాయా? లేవా? వారి వారసులు …
Read More »నర్సేస్ కు గుడ్ న్యూస్..
ఇన్ని సంవత్సరాలుగా నర్సస్ ఏదైనా రాష్ట్రంలో పని చేయాలి అంటే తమ మాతృ రాష్ట్రం రిజిస్ట్రేషన్ కాకుండా పనిచేసే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేపించుకోవాలి అనే నిబంధనల వల్ల చాలా కష్టాలు పడ్డ నర్సెస్ కి సుప్రీం కోర్టు తీర్పు వల్ల చాలామటుకు ఉపశమనం కలుగుతుంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన లక్ష్మణ్ రూడవత్ వ్యవస్థాపకులు నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్..
Read More »