Tollywood ముద్దుగుమ్మ రీతూవర్మ తెలుగింటి అందాల కథానాయిక. టాలీవుడ్‌తోపాటు తమిళంలోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో వైవిధ్యభరిత పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. ఇటీవల ‘టక్ జగదీష్’తో హిట్ అందుకున్న ఆమె.. శుక్రవారం ‘వరుడు కావలెను’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీపై టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ …
Read More »సరికొత్తగా రీతూ వర్మ
చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన పెళ్లి చూపులతో హీరోయిన్గా ఆకట్టుకున్న హీరోయిన్ రీతూ వర్మ… ఆ తర్వాత కొలీవుడ్లో వరస చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో యాక్ట్ చేసిన ‘టక్ జగదీష్, వరుడు కావలెను’ మూవీస్ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రెండూ కుటుంబ కథా చిత్రాలే. అయితే తన పాత్ర బలంగా ఉండే కథలను మాత్రమే ఎంచుకుంటానని రీతూ ఈ సందర్భంగా తెలిపింది. కుటుంబం …
Read More »