తాము నటించే క్యారెక్టర్ కోసం నటీనటులు వర్కవుట్ చేయడం కామన్. కానీ ఈ అమ్మడు తన క్యారెక్టర్ కోసం ఏం చేసిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. త్వరలో హిందీ, మలయాళంలో తెరకెక్కబోయే ఓ సినిమా కోసం హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ముంబైలోని కామటిపురా వేశ్యావాటికలో పర్యటించి షాక్ ఇచ్చింది. తన చేయబోయే క్యారెక్టర్‌లో పర్ఫెక్షన్ కోసం వేశ్యావాటికలో పర్యటించి అక్కడి వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేసింది. అక్కడి …
Read More »