ప్రముఖ విప్లవ నటుడు, ప్రముఖ నిర్మాత మాదాల రంగారావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాదాల రంగారావు విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. సమాజంలో జరుగుతున్న అవినీతిని తన సినిమాల ద్వారా చూపించారు. ఛైర్మన్ చలమయ్య చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత నవతరం అనే నిర్మాణ సంస్థను స్థాపించి యువతరం …
Read More »