టీమిండియా సారధి రన్ మెషిన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో బంగ్లాదేశ్ బౌలర్స్ పై విరుచుకుపడుతున్నాడు. మొదటి టెస్ట్ లో డక్ అవుట్ అయిన కోహ్లి ఇప్పుడు పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం లంచ్ సమయానికి కోహ్లి 130పరుగులు చేసాడు. దాంతో మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు కోహ్లి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కెప్టెన్ గా 376 ఇన్నింగ్స్ లు ఆడి 41 శతకాలు సాధిస్తే …
Read More »టీమిండియా రికార్డ్…మొదటి స్థానం వాళ్ళదే..!
ఆదివారం టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను కైవశం చేసుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో రికార్డ్ బ్రేక్ చేసింది. చివరి 100 టీ20 మ్యాచ్ లు చూసుకుంటే విన్నింగ్ శాతం భారత్ కే ఎక్కువ ఉంది. వివరాల్లోకి వెళ్తే..! ఇండియా: 63.75% …
Read More »అశ్విన్ ను పక్కకి నెట్టేస్తాడా..?చూస్తుంటే అవుననే అనిపిస్తుంది..!
రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాలో ఒక వెలుగు వెలిగిన స్పిన్నర్ అని చెప్పాలి. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. భారత్ జట్టుకు మూడు ఫార్మాట్ లోను తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అశ్విన్ అడుగుపెడితే వికెట్ల పతనమే అనుకునేవారంతా. అలాంటి వ్యక్తికి కొంతకాలంగా గడ్డుకాలం ఎదురవుతుందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే చాహల్ ప్రస్తుతం టీమిండియాలో ప్రధాన స్పిన్నర్ అని చెప్పాలి. అయితే ఈ ఆటగాడు మరో …
Read More »ఒక్క ఇన్నింగ్స్..రెండు రికార్డులు..ఇద్దరూ ఇద్దరే..!
న్యూజిలాండ్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్ , బ్లాక్ కాప్స్ మధ్య నాల్గవ టీ20 జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మోర్గాన్ 91, మలన్ 103* బౌలర్స్ పై విరుచుకుపడడంతో నిర్ణీత 20ఓవర్స్ కి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 241 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. ఇంక మరో విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్ లో మోర్గాన్ 21 …
Read More »ఇదే రోజున ఒక అద్భుతం..అది సచిన్ కే అంకితం..దానికి భాగ్యనగరమే సాక్ష్యం..!
సచిన్ టెండుల్కర్..ఈ పేరు చెబితే చిన్న పిల్లవాడు కూడా క్రికెట్ అనే పదమే స్మరిస్తాడు. ఎందుకంటే క్రికెట్ అనే ఆటలో సచిన్ భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యమని చెప్పాలి. అతిచిన్న వయసులోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అడుగుపెట్టిన సచిన్ అప్పుడే ఎన్నో గణాంకాలు తన పేరిట రాసుకున్నాడు. పొట్టోడు ఎప్పుడూ గట్టివాడే అని నిరూపించాడు. వేరెవ్వరు సాధించలేని ఫీట్లు సచిన్ సాధించాడు. ఆటలోనే కాదు మనిషి పరంగా ఆయనకు …
Read More »రన్ మెషిన్ కింగ్ కోహ్లి..బర్త్ డే స్పెషల్..ఆరంభం నుండి !
టీమిండియా సారధి విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మరోపక్క బ్యాట్టింగ్ తో ప్రత్యర్ధులకు చమటలు పుట్టిస్తాడు. హేమాహేమీల రికార్డుల సైతం బ్రేక్ చేసి రన్ మెషిన్ అని పిలిపించుకుంటున్నాడు. అయితే ఈ రోజు కోహ్లి పుట్టినరోజు సందర్భంగా ఆయన గణాంకాలు గురించి తెలుసుకుందాం…తన ప్రారంభం మ్యాచ్ నుండి ఇప్పటివరకు చూసుకుంటే..! *మోస్ట్ రన్స్- 21,036 …
Read More »అయ్యో పాపం కోహ్లి… ఈ ఏడాదికి ఇదే మొదటి సెంచరీ..!
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. ఇది కూడా స్టైల్ గా ఫోర్ కొట్టి సెంచరీ చేసాడు. మరో ఎండ్ లో రహానే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. నిన్న మయాంక, ఈరోజు …
Read More »వైజాగ్ టెస్టా మజాకా…అన్నీ రికార్డులే !
విశాఖపట్నం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధించి. అయితే ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు సాధించారు. అటు సౌతాఫ్రికా ఇటు ఇండియా రెండు జట్లు రికార్డులు సాధించాయి. ఓపెనర్ రోహిత్ శర్మ తాను ఓపెనర్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. ఇక టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 350వికెట్లు …
Read More »ఒక్క సెంచరీ…ఎన్నో రికార్డులు..మున్ముందు ఇంకెన్నో..!
హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా ఈరోజు మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా అరంగ్రేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ఇదే గాంధీ జయంతి రోజున 2015 లో రోహిత్ శర్మ టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసాడు. తద్వారా టీ20లో ఓపెనర్ గా శతకం సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక …
Read More »రోహిత్ గ్రేట్..బ్రాడ్ మాన్ రికార్డుకు చేరువలో !
విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్.. మొదటిరోజు టీ టైమ్ కి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ఓపెనర్స్ రోహిత్, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. రోహిత్ సెంచరీ చేయగా మయాంక్ 84 పరుగులతో ఇద్దరూ గ్రీజ్ లో ఉన్నారు. ఇక రోహిత్ …
Read More »