Home / Tag Archives: records

Tag Archives: records

విడుదలకు ముందే బాహుబలిని బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు.యంగ్ టైగర్  ఎన్టీఆర్‌,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్‌ అవుతోంది. ఈ  మూవీ విడుదలకు ముందే భారతీయ చిత్రాల రికార్డులను బద్దలుకొడుతోంది. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ ఆర్ఆర్ఆర్.. 2.5M డాలర్ల మార్కును దాటేసింది..అక్కడితో ఆగకుండా ఏకంగా  3M డాలర్ల వైపు దూసుకెళ్తుంది. దీంతో బాహుబలి 2 (2.4Mడాలర్లు) రికార్డ్ బ్రేక్ అయ్యింది.ఈ …

Read More »

ఐపీఎల్ లో వార్నర్ రికార్డ్ల హోరు

ఐపీఎల్ లో SRH కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇవాళ చెన్నైతో హాఫ్ సెంచరీ ద్వారా IPLలో 50 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 148 ఇన్నింగ్స్ 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. T20 క్రికెట్లో మొత్తం 10,000 పరుగులు చేశాడు. అలాగే IPLలో చరిత్రలో 200 సిక్సర్లు బాదాడు.

Read More »

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎంతో తెలుసా.?

సాయిధ‌ర‌మ్ తేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్ర‌తుకే సో బెట‌ర్. డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతుంది. లాక్‌డౌన్ తో సినిమా షూటింగ్స్ నిలిచిపోవ‌డం, థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో సినీ ప‌రిశ్ర‌మ అత‌లాకుత‌ల‌మైంది. సుదీర్ఘ కాలం త‌ర్వాత డిసెంబ‌ర్ 25న థియేట‌ర్ల‌లో తొలి తెలుగు సినిమాగా విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్ లో వ‌సూలు చేసిన క‌లెక్ష‌న్ల‌పై ఓ …

Read More »

వరల్డ్ కప్ అప్డేట్: ప్రపంచ రికార్డు సృష్టించిన తొలి మహిళా క్రికెటర్..!

మహిళా టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇంగ్లాండ్, థాయిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ థాయిలాండ్ పై 98పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాట్టింగ్ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ను సున్నా పరుగులకే వెనక్కి పంపించారు. అనతరం వచ్చిన కెప్టెన్ నైట్, స్సివేర్ అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే కెప్టెన్ శతకం చేసి రికార్డు సృష్టించింది. ఈ శతకంతో మూడు ఫార్మాట్లో సెంచరీ సాధించిన మొదటి …

Read More »

అక్లాండ్ దెబ్బ..భారత్ ఖాతాలో మరో రికార్డు !

ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 లో ఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్లమధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివరికి విజయం భారత్ వసం అయ్యింది. ఇందులో అర్ధ శతకాల రికార్డు మోగింది. కోహ్లి, రాహుల్, ఐయ్యర్ అద్భుతంగా రాణించారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా భారత్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే 200పరుగుల చేసింగ్ ను 4సార్లు చేజ్ …

Read More »

లబూషేన్ డబుల్..ఇంతకన్నా మంచి క్షణం ఏదైనా ఉంటుందా ?

లబూషేన్..ప్రస్తుతం ప్రపంచం మొత్తం వినిపిస్తున్న పేరు. ఇతడు ఆస్ట్రేలియా టెస్ట్ ఆటగాడు. వార్నర్, స్మిత్ పేర్లను సైతం పక్కన పెట్టి ఇతడినే స్మరిస్తున్నారు. ఇంత ఫేమ్ ఈ ప్లేయర్ కు కేవలం కొద్ది నెలల్లోనే వచ్చింది. గత ఏడాది టెస్టుల్లో హ్యాట్రిక్‌ సెంచరీలు సాధించిన ఈ ఆసీస్ హీరో ఇప్పుడు కొత్త సంవత్సరంలో డబుల్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో ఈ ఫీట్ సాధించాడు. దాంతో …

Read More »

ఈ దశాబ్దకాలంలో భారత ఆటగాళ్ళదే పైచేయి…!

2010-19 కాలంలో క్రికెట్ విషయానికి వస్తే ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. ఎందరో యువ ఆటగాళ్ళు అరంగ్రేట్రం చేయగా కొందరు లెజెండరీ ఆటగాలు రిటైర్మెంట్ ప్రకటించారు. బ్యాట్టింగ్, బౌలింగ్, వన్డేలు, టెస్టులు ఇలా ప్రతి దానిలో ఎన్నో రికార్డులు కూడా నెలకొన్నాయి. క్రికెట్ లో ఎన్నో మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ దశాబ్దకాలంలో భారత్ ఆటగాళ్ళు రికార్డులు విషయంలో ముందంజులో ఉన్నారు. …

Read More »

ఈ ఏడాది హ్యాట్రిక్ రికార్డులు సొంతం చేసుకున్న హిట్ మాన్..!

హిట్ మాన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ నెమ్మదిగా ప్రారంబిస్తే చివర్లో రెచ్చిపోతడనే విషయం అందరికి తెలిసిందే. రోహిత్ ఇంటర్నేషనల్ అరంగ్రేట్ర మ్యాచ్ లో నెమ్మదిగా ప్రారంభించి ఇప్పుడు మూడు ఫార్మాట్లో నేనున్నానని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం భారత్ జట్టుకు వెన్నుముక్కగా తయారయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది ఎన్నో రికార్డులు సాధించిన రోహిత్ వేరెవ్వరు సాధించని మరో మూడు రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. ఇంకా ఆ రికార్డులు …

Read More »

చరిత్ర సృష్టించిన రోహిత్..వేరెవ్వరికీ సాధ్యం కాదనే చెప్పాలి.. !

విశాఖపట్నం వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్  ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. అయితే ఇక అసలు విషయానికి ఈ మ్యాచ్ ద్వారా …

Read More »

భారత గడ్డపై ఎంతటివారైనా సరే..సరిలేరు మీకెవ్వరు !

సొంతగడ్డపై టీమిండియా కు తిరుగులేదని నిరూపించింది కోహ్లి సేన. మొన్న సౌతాఫ్రికా, నిన్న బంగ్లాదేశ్ రెండు జట్లను ఉతికారేసింది. అంతేకాకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. దీంతో సొంతగడ్డపై వారికి తిరిగిలేదు అని చూపించింది. మరో వైపు బంగ్లాదేశ్ చాలా దారుణంగా ఓడిపోయింది. పింక్ బాల్ టెస్ట్ కనీసం మూడు రోజులైనా ముగియకుండానే బంగ్లా చేతులెత్తేసింది. అంతేకాకుండా ఈ టెస్ట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat