Home / Tag Archives: record (page 2)

Tag Archives: record

మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో టీమిండియా ఘన విజయం

ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల ఒక్కో ఇన్నింగ్స్ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత ఇంగ్లాండ్ జట్టు మొత్తం వికెట్లను కోల్పోయి   219/10 రన్స్ చేసింది. లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన  భారత్ 46.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిథాలీ రాజ్ (75*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఇండియాను గెలిపించింది. స్మృతి మందాన (49) రాణించింది. 3 …

Read More »

శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డు

శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక వన్డేల్లో ఓడిన జట్టుగా టీమిండియా ఉండేది. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో లంక టీం ఓటమిపాలై, భారత్ను రెండో స్థానానికి నెట్టింది. మొత్తం 428 మ్యాచ్ పరాజయాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. 414 ఓటములతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది.

Read More »

అల వైకుంఠ‌పుర‌ములో మరో రికార్డు

టాలీవుడ్ కి చెందిన మాట‌ల మాంత్రికుడు,స్టార్ దర్శకుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. గ‌త ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం మ్యూజిక‌ల్‌గాను పెద్ద హిట్ కొట్టింది. థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. కేవ‌లం మ‌న దేశంలోనే కాదు విదేశాల‌లోను ఈ సినిమా సాంగ్స్‌కు అదిరిపోయే క్రేజ్ వ‌చ్చింది. తెలుగు …

Read More »

ధోనీ రికార్డును విరాట్ బద్దలు కొడతాడా..?

టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు అత్యధికంగా 60 టెస్టులకు కెప్టెన్ గా ఉండగా నాలుగో టెస్టుతో విరాట్ దీన్ని సమం చేస్తాడు. మరో 17 రన్స్ చేస్తే కెప్టెన్ గా 12వేల రన్స్ చేసిన ఘనత పొందుతాడు. ఇతడి కంటే ముందు పాంటింగ్, గ్రేమ్ స్మిత్ ఉన్నారు. ఈ టెస్టులో సెంచరీ చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి అధిక సెంచరీలు చేసిన పాంటింగ్ (41)ని …

Read More »

ఇంగ్లాండ్ చెత్త రికార్డులు

పింక్ బాల్ టెస్టులో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చెత్త రికార్డులు నమోదు చేసింది. 1983 తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ టీంకు ఇదే తక్కువ స్కోరు. 1983లో న్యూ జిలాండ్ తో 175 పరుగులు చేయగా ఇప్పుడు 193 పరుగులకు కుప్పకూలింది. ఇండియాతో జరిగిన మ్యాచుల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. అలాగే ఇండియాతో గత 5 ఇన్నింగ్స్ ల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా 200కు పైగా రన్స్ …

Read More »

కరోనా కేసుల్లో 5వ స్థానంలో భారత్

భారత్ దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో తొమ్మిది వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది.గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.దీంతో మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,46,628 కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ దాటి ఐదో స్థానంలో నిలిచిందని జాన్ హప్ కీన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.ప్రస్తుతం అమెరికా,రష్యా,బ్రెజిల్,యూకే మొదటి స్థానంలో …

Read More »

మహిళలు రికార్డు..చీటింగ్ లో ముందంజులో ఉన్నది వారేనట !

మహిళలతో జాగ్రత్త..ఈ మాట ఉట్టిగా అనడంలేదు, సాక్షాలతో సహా ఇప్పుడు బయటపడ్డాయి. మామోలుగా ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అందరూ అంటారు. అది నిజమే..కాని ఇప్పుడు తాజాగా మరో విషయం వేలుగులోకి వచ్చింది. అదేమిటంటే భారతీయులలో 55 శాతం మంది తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నట్టు ఫేమస్ డేటింగ్ యాప్ గ్లీడెన్ చేసిన సర్వేలో తేలింది. మొత్తం దేశంలో 25-50 వయస్సు గల 1525 …

Read More »

4.5 ఓవర్లు..ఒక ఓవర్‌ మెయిడిన్‌.. 12 పరుగులు 10 వికెట్లు

దేశవాళీ మహిళల క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్‌–19 వన్డే టోర్నీలో భాగంగా కడప జిల్లా కేఎస్‌ఆర్‌ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్‌ బౌలర్‌ కశ్వీ గౌతమ్‌ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్‌ తరఫున టెస్టుల్లో అనిల్‌ కుంబ్లే, దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో దేబాశిష్‌ మొహంతి, రంజీ మ్యాచ్‌లో రెక్స్‌ సింగ్‌ గతంలో …

Read More »

చరిత్రలో తొలిసారి నూతన అధ్యాయానికి తెరలేపిన పేసర్..!

ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ క్రికెట్ చరిత్రలోనే ఒక ప్రత్యేక రికార్డును సాధించి నూతన అధ్యాయానికి తెరలేపాడు. టెస్టుల్లో ఒక ప్లేయర్ సుదీర్ఘకాలం ఉండడమే గొప్ప అనుకుంటే ఈ రికార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. అయితే ఈ రికార్డుల జాబితాలో ఇప్పటివరకు బ్యాట్స్మెన్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఈ ఇంగ్లాండ్ పేసర్ కూడా జాయిన్ అయ్యాడు. ఇక టెస్టుల్లో 150 అంతకన్నా ఎక్కువ మ్యాచ్ లు ఆడిన జాబితాలో చేరిన …

Read More »

రన్ మెషిన్ అదుర్స్..ఈ దశాబ్దకాలంలో అతడే టాప్ !

రన్ మెషిన్ మరియు భారత జట్టు సారధి విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పేరుకు తగ్గట్టుగానే పరుగులు రాబట్టడంలో అతడికి మించినవాడు లేడనే చెప్పాలి. స్టైలిష్ బ్యాట్టింగ్ తో అందరిని ఆకట్టుకొని ప్రత్యర్దులకు చుక్కలు చూపిస్తాడు. ఈ దసబ్దకాలంలో చూసుకుంటే సంవత్సరాలు పరంగా చూసుకుంటే గత నాలుగు సంవత్సరాలు నుండి కోహ్లినే ఆధిపత్యం చూపిస్తున్నాడు. నాలుగేళ్ళుగా ఇయర్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat