తమ యూజర్లకు ఎయిర్టెల్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్ రేట్లను పెంచిన సంస్థ.. మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. దీంతో సగటు యూజర్ పై వచ్చే ఆదాయం రూ.200 మార్కును దాటాలని ఎయిర్టెల్ భావిస్తోంది. గతేడాది మార్చిలో రూ. 145తో పోలిస్తే ఈసారి మార్చి నాటికి రూ. 178కి పెంచుకుంది. దీన్ని ఇప్పుడు రూ.200కు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా టారిఫ్ పెంచనున్నట్లు ప్రకటించింది.
Read More »బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ..?
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఇందులో భాగంగా కస్టమర్ రూ.797తో రీచార్జ్ చేసుకుంటే 395రోజుల వ్యాలిడిటీని వినియోగదారులకు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 100SMSలు 60 రోజుల పాటు లభిస్తాయి. ఆ తర్వాత ఇచ్చే డేటా ఫెయిర్ యూస్ పాలసీ (FUP) ఆధారంగా ఉంటుందని వెల్లడించింది. …
Read More »రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ.1,999 విలువైన జియో ఫీచర్ ఫోన్ కొన్న వారికి 24 నెలల పాటు అన్లిమిటెడ్ సర్వీస్ అందిస్తోంది. రూ.1,499కి లభించే మరో ఫీచర్ ఫోన్ కొంటే 12 నెలల సర్వీస్ కల్పిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నెలకు 2 జీబీ (4G) డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం జియో ఫోన్ …
Read More »వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అన్లిమిటెడ్ డేటా ఉచితంగా అందిస్తోంది. రూ.249 ఆపైన అన్లిమిటెడ్ డైలీ డేటా రీఛార్జ్ కు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఫ్రీ డేటా వాడుకోవచ్చు. డైలీ డేటా కోటా అలాగే ఉంటుంది …
Read More »బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం
ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మొబైల్ వినియోగదారుల రీఛార్జ్ వ్యాలిడిటీని పెంచాలని ట్రాయ్ సూచించిన సంగతి విదితమే.దీంతో ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు వ్యాలిడిటీని పెంచుతూ బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది.ప్రీపెయిడ్ వినియోగదారుల సర్వీసులను ఎలాంటి రీఛార్జ్ చేసుకోకపోయిన కానీ డిస్ కనెక్ట్ …
Read More »అక్టోబర్ 31 లోపు రీచార్జ్ చేసుకుంటే..90 రోజులు ఫ్రీ
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుత ఆఫర్ తీసుకొచ్చింది ఆ సంస్థ. పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్‌ను సమీక్షించి బీఎస్‌ఎన్‌ఎల్ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్‌పై అదనపు ప్రయోజనలను అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు …
Read More »ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు
ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంటనే కస్టమర్లకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా …
Read More »ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్..!
ప్రముఖ భారత టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జియో,బీఎస్ఎన్ఎల్ ,ఐడియా లాంటి ప్రధాన టెలికాం దిగ్గజాల పోటీని తట్టుకొని నిలబడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం .అసలు విషయానికి ఎయిర్టెల్ దిగ్గజం ఏకంగా ఐదు వందల తొంబై ఏడు రూపాయలకే కొత్త ఫ్రీ పెయిడ్ రీచార్జ్ ఫ్యాక్ ను ప్రవేశపెట్టింది .దీని ద్వారా మొత్తం నూట అరవై ఎనిమిది రోజుల …
Read More »కేవలం రూ.179తో అన్ లిమిటెడ్ కాల్స్… ఎన్ని రోజులు తెలుసా..?
జియో పోటీని తట్టుకునేందుకు ఐడియా సెల్యులర్ మరో కొత్త ఆఫర్‌తో వినియోగదారులకు ముందుకు వచ్చింది. కేవలం రూ.179తో రీఛార్జి చేసుకుంటే అపరిమిత లోకల్ కాల్స్, 1జీబీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. 28రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఐడియా నిర్వాహకులు వెల్లడించారు. ఐడియా వినియోగదారులు మైఐడియా యాప్ నుంచి రీఛార్జి చేసుకుంటే అదనంగా మరో 1జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. వాయిస్ కాల్స్‌ను ఎక్కువగా చేసుకునే ప్రీపెయిడ్ చందాదారులను దృష్టిలో …
Read More »జియోలో ఈ ప్లాన్లు మీకు తెలుసా ..!
ప్రస్తుతం మొబైల్ డేటా రంగలో అన్నిటిని వెనక్కి నెట్టి మరి మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న వారికి అందులో ఉన్న ముఖ్యమైన ప్లాన్ల గురించి తెలుసు. ప్రధానంగా కొన్ని ప్లాన్లు లాంగ్ వాలిడిటీ ఉండడంతో వాటినే ఎక్కువ మంది రీచార్జి చేసుకుంటుంటారు. అయితే నిజానికి అవే కాదు, వినియోగదారులకు పనికొచ్చే పలు ఇతర ప్లాన్లు కూడా జియోలో ఉన్నాయి. అవేమిటి అంటే ..? రూ.11, రూ.51, రూ.91, …
Read More »