58 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పనితీరు ఒకవైపు ఈ నాలుగేళ్లలో అద్భుతమైన పాలన అందించిన టీఆర్ఎస్ మరో వైపు ఉందని అభివృద్ధి ఎటువైపు ఉందో దాన్ని చూసి అందరు ఓటు వేసారని,చిల్లర అధికారం కోసం, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా లేక ఆంధ్రా నుంచి చంద్రబాబు ను తీసుకుతెచ్చుకున్నారు చివరికి ఆ బాబు వల్లనే మీరు బోల్తా పడ్డారని పోసాని మురళీకృష్ణ అన్నారు. బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై …
Read More »ఉత్తమ్ సాకులు…అందుకే ఓడిపోయారట
తెలంగాణలో జరిగిన ఘోర పరాజయం విషయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సాకు దొరికింది. తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ఘోర పరాజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు…ఈ సందర్భంగా ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎక్కడో ఏదో జరిగింది…అంతా ఈవీఎంలే చేశాయి…ఈవీఎంలు ట్యాపరింగ్‌కు గురయ్యాయి..వెంటనే వీవీ ప్యాట్ ఓట్లను లెక్కించాలి..దురదృష్టవశాత్తు కేసీఆర్‌తో..ఈసీ కుమ్మక్కైయ్యింది’ అంటూ వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ మిషన్లు పూర్తిగా టాంపరింగ్ …
Read More »