ఎంపికయినా చేరని, వివిధ కారణాలతో భర్తీ కానీ 9,648 వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం మరోసారి ప్రకటన జారీ చేయనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. గ్రామాల్లో 50 కుటుంబాలకో వాలంటీర్ చొప్పున 1,94,592 మంది నియామకాలు చేపట్టింది. వారిలో 1,84,944 మంది విధుల్లో చేరారు. మిగతా ఖాళీల భర్తీ కోసం నెలాఖరులోగా ప్రకటన చేసి డిసెంబర్లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు …
Read More »