వార్నీ..ఏందిదీ…నేనెక్కడా చూడ్లే….ఆరు నెలల్లో ఎంత మార్పు.. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇదే రాజధాని ప్రాంతానికి ప్రధాని మోదీ వస్తే.. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తాయి. మోదీని అమరావతిలో అడుగుపెట్టనిచ్చేదే లేదంటూ చంద్రబాబు గారు హూంకరించారు. ఆర్నెళ్లలో సీన్ మారిపోయింది. ఇప్పుడు అదే రాజధాని ప్రాంతంలో గత పదిరోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కడ చూసినా మోదీ, అమిత్‌షా మాస్క్‌లే కనిపిస్తున్నాయి. మోదీ గారు మాకు న్యాయం చేయాలని దండాలు …
Read More »వలంటీర్లపై బురద జల్లుతున్న చంద్రబాబు..ఇది చదివి కళ్ళు తెరుచుకుంటే మంచిది !
ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్లను చులకనగా చూస్తున్న వారికి తమ కర్తవ్యాన్ని చూపించి కళ్ళు తెరిపించారు. ఇది చదివినవారు ఎవరైనా సరే కళ్ళు తెరుచుకుంటారు. సర్ మాది అనంతపూర్ పేరు లోనే పూర్ ఉంది. మా వీధిలో ఒక తాత ఉన్నాడు అతని వయస్సు ఆధార్ పరంగా 83,నిజానికి ఇంకా ఎక్కువే.అతనికి ముగురు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. వీరికి కేవలం 20 సెంట్ల భూమి మాత్రమే ఉంది. అయినప్పటికీ భార్య …
Read More »