ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ, జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుండగా కమలనాథులు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కొందరు నేతలు మూడు రాజధానులకు అనుకూలంగా, మరి కొందరు నేతలు వ్యతిరేకంగా మారుతున్నారు. ఇక తాజాగా ఎర్రన్నలు రంగంలోకి దిగారు. సీపీఐ నారాయణ మూడు రాజధానుల ఏర్పాటుపై మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైఫల్యం వల్లే రాజధాని నిర్మాణం …
Read More »