లగడపాటి రాజగోపాల్..ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు..తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి లగడపాటి చేసిన రగడ అంతా ఇంతా కాదు…రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించిన లగడపాటి సమైక్యాంధ్రలో హీరోగా నిలిచారు. అయితే నాటి సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లగడపాటి రాజకీయ సన్యాసం చేసేసారు. అయితే ఎన్నికల్లో సర్వేల …
Read More »టీటీడీలొ రమణ దీక్షితులు రీ ఎంట్రీపై చంద్రబాబు అక్కసు..!
తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును టీటీడీ ఆగమ సలహాదారునిగా జగన్ సర్కార్ నియమించింది. అయితే టీటీడీలో రమణ దీక్షితులు రీ ఎంట్రీ ఇస్తే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నాడు. తాజాగా చిత్తూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు రమణ దీక్షితులు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్నో ఆరోపణలు వచ్చిన ఆయనను ఆగమ శాస్త్ర సలహాదారుడిగా నియమించటం ఏంటి అని చంద్రబాబు అసహనం వ్యక్తం …
Read More »ధోనీ వచ్చేసాడు…
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 …
Read More »