ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీకి గుడ్‌భై చెప్పడం ఖరారైంది. నరసరావుపేట పార్లమెంట్ స్థానంపై టీడీపీ అధిష్ఠానం నుంచి హామీ రాకపోవడంపై రాయపాటి అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై ఆయన తన అనుచరులు, అభిమానులతో కలిసి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంలో నా కంటే సమర్థులు ఎవరున్నారని ఎంపీ రాయపాటి ప్రశ్నించారు. ఒకవేళ ఉన్నట్లయితే వారికే టికెట్ ఇవ్వొచ్చని, ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. …
Read More »వైఎస్ జగన్ రాజకీయం..టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజకీయాలకు గుడ్ బై
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. అదే ఏమీటంట ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర భారీ విజయం సాదించడం. అలుపెరగని బాటసారిలా… జనం ఆదరణతోనే తనలో కొత్త ఉత్సాహన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్ . ప్రజల కష్టాలు వింటూ.. కన్నీరు తుడుస్తూ… …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యే పనుల్లో బిజీగా ఉంటుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు ,ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీను క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంలో రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతున్నారు.ఈ నేపథ్యంలో ఇటివల గుంటూరులో ఒమేగా అనే ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వగానే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరరావుతో …
Read More »చంద్రబాబును కలిసిన.. వైసీపీ ఎమ్మెల్యే.. రాసుకోండహే..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తాఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. చంద్రబాబుతో కొద్దిసేపు ముస్తఫా భేటీ అయ్యారు. ఇక ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకెళ్ళడం…బాబుతో ఏకాంతంగా కొద్దసేపు ముస్తఫా మాట్లాడంతో ఎల్లో మీడియా అప్పుడే టీడీపీలోకి ముస్తఫా అంటూ ప్రచారం మొదలు పెట్టేసింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. …
Read More »