టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాన ఆర్థికవనరులుగా నిలిచిన కీలక నేతలు బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి 400 కోట్ల రుణాలు ఎగవేయడంతో బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయన ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. ఈ మేరకు సదరు బ్యాంక్ పత్రికా ప్రకటన …
Read More »బీజేపీలోకి రాయపాటి..? రెండు రోజుల్లో ఢిల్లీకి
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ… తెలుగు రాష్ట్రాల్లోనూ బలాన్ని పెంచుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అసంతృప్తి నేతలను, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాయపాటిని బీజేపీ నేత రాం మాధవ్ కలిశారు. రాయపాటి ఇంటికి వెళ్లి మరీ బీజేపీలో చేరాల్సిందిగా …
Read More »రాయపాటికి షాక్..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భద్రతగా ఉన్న గన్ మెన్లను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నివేదక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత కోసం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ …
Read More »