ఏపీ సీఎం జగన్ అభివృద్ది వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనే అభివృద్ది కేంద్రీకృతం కావడంతో ముఖ్యంగా హైదరాబాద్ మినహా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం మళ్లీ పాత స్టైల్లోనే అభివృద్ది అంతా అమరావతిలోనే కేంద్రీకృతం అయ్యేలా ప్రయత్నించాడు. అయితే ఇటీవల వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ …
Read More »రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని.. అయితే ఇన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో …
Read More »కరువు సీమ రాయలసీమలో ఏ సమయంలో పోయినా కడుపునిండా అన్నం దొరికే ప్రదేశం
ప్రతి రోజు వేలాది మందికి వేడివేడిగా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేస్తూ.. సుమారు 50 సంవత్సరాలుగా నిత్యం కొనసాగుతున్న కాశినాయన నిత్యాన్నదాన మహత్కార్యం లక్షలాది మంది అభినందనలు అందుకుంటోంది. కరువు సీమ రాయలసీమలో నిత్యాన్నదానాలు జరగడం ఒక విశేషమైతే కాశినాయన మొట్టమొదట ప్రారంభించిన అన్నదాన సత్రం అహోబిలంలోనిది కావడం విశేషం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలం నుంచి మూడు కిలో మీటర్లు అడవిలోపలికి వెళితే యోగానంద నృసింహస్వామి క్షేత్రం వస్తుంది. …
Read More »ఈ నెల 23 లేదా 27న పార్టీ మారుతున్న టీడీపీ అగ్ర నేతలు
రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు త్వరలో పార్టీ మారెందుకు సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబం, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధిష్టానం ఇప్పటికే వీరితో సంప్రదింపులు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో చేరిక తేదీని ఖరారు చేసుకుని త్వరలోనే వీరు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎదుట …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలుగా.. ముగ్గురు అన్నదమ్ములు
ఈసారి శాసనసభలో ఎమ్మెల్యేలుగా గెలిచిన అన్నదమ్ములు సందడి చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున రాయలసీమ నుంచి ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలవడం విశేషం. రాంపురం సోదరులుగా గుర్తింపు పొందిన సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి వైసీపీ తరఫున ఈ ఘనత సాధించారు. వారిలో సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆదోని, మంత్రాలయంల నుంచి, వెంకటరామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. సాయిప్రసాదరెడ్డి 2004లో కర్నూలు జిల్లా …
Read More »రాయలసీమలో జగన్ దెబ్బకు టీడీపీ సీనియర్ నేతలు రాజకీయలకు గుడ్ బై
కర్నూల్: కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా …
Read More »జగన్ సీఎం అయ్యారు కదా.. ఇక వర్షాలు సమృద్ధిగా పడతాయంటున్న పార్టీ శ్రేణులు
ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఘనవిజయం సాధించడం పట్ల వరుణుడు కూడా హర్షం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలే మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా వైయస్‌ఆర్‌సీపీ గెలవడంతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఆగకుండా వర్షం కురిసాయి.. దీనిని చాలా శుభ సూచకంగా ఫీలవుతున్నారు. ఇన్ని రోజులు ఎండలతో అల్లాడిన రాయలసీమ ప్రజలు వర్షం కురవడంతో ఉపశమనం పొందుతున్నారు. దీనిపై వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో …
Read More »రాయలసీమలో వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటన..అందరి గెలుపు పక్కా
వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమపై జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసే అభ్యర్థలుదాదాపుగా ఖారారు అయినట్లు సమచారం అందినది. రాయాలసీమలోని జిల్లాల వారిగా చూస్తే …లీస్ట్ కడప జిల్లాలోని 10 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తైంది. 1 బద్వేల్ నుంచి జి.వెంకటసుబ్బయ్య, 2రాజంపేట నుంచి మేడా మల్లికార్జునరెడ్డి 3 కడప నుంచి అంజాద్ బాషా 4 రైల్వేకోడూరు నుంచి శ్రీనివాసులు 5 రాయచోటి నుంచి …
Read More »బిగ్ బ్రేకింగ్ః టీఆర్ఎస్‌కు సీమలోని కీలక సంఘం మద్దతు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో నివసిస్తున్న వివిధ సంఘాల నేతలు మద్దతుతెలుపుతున్న పరంపరలో మరో కీలక పరిణామం జరిగింది. గులాబీ అధినేత కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీకి గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జీఆర్‌టీఏ) మద్దతు ప్రకటించింది. సుస్థిర పాలన అందించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని జీఆర్‌టీఏ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ హన్మంతరెడ్డి స్పష్టం చేశారు. విభజన తర్వాత రాయలసీమకు అన్యాయం చేస్తున్న …
Read More »సీమ ఫ్యాక్షన్ భూతం మీద వై.యస్ ఉక్కుపాదం
తెలుగుదేశం వారు వై.యస్ బ్రతికి ఉన్న రొజుల నుండి ఆయన బౌతికంగా మన మద్య లేక పొయినా నిత్యం ఆయన పై ఫ్యాక్షన్ ముద్ర పడేలా ఆరొపణలు చెసి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటు వస్తున్నారు , నిజానికి వై.యస్ చెసింది ఏంటి ? నిత్యం కక్షలు కార్పణ్యాల మద్య నలిగిన ఒక తరం రాయల సీమలొ , అన్ని వర్గాలని ఈ రక్త భూతం నుండి దూరం చెయటానికి …
Read More »