Home / Tag Archives: raviteja (page 6)

Tag Archives: raviteja

శ్రుతి పెళ్లి “ఆ హీరో”తోనా ..?

శృతి హాసన్ మొదట ఐరాన్ లెగ్ గా ముద్రపడిన కానీ ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది .ఆ తర్వాత మెగా పవర్ స్టార్ దగ్గర నుండి మాస్ మహారాజు రవితేజ వరకు అందరి సరసన నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అమ్మడు .ఒకపక్క అందంతో మరోపక్క …

Read More »

నైజాంలో రవితేజ ఫస్ట్ టైమ్

మాస్ మహ రాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా ది గ్రేట్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంధుడిగా రవితేజ నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోట ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 25 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజామ్ లో రవితేజ సినిమాకి …

Read More »

విక్రం- వేద‌.. రీమేక్‌లో రాణా- రవితేజ..?

కోలీవుడ్‌లో కొద్ద‌రోజుల క్రితం విడుదలై సంచ‌ల‌న విజయం సొంతం చేసుకొన్న విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేష్- రాణాలు నటించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ఏంటంటే.. తెలుగు రీమేక్‌లో రవితేజ వేదగా నటించనున్నారని తెలుస్తోంది. సినిమాలో వేద క్యారెక్ట‌ర్‌ది పైకి నెగిటివ్ అండ్ పాజిటీవ్ షేడ్స్ ఉన్న హై ఓల్టేజ్ క్యారెట్ట‌ర్. తమిళ్‌లో విజ‌య్ సేతుప‌తి …

Read More »

ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తూ.. రాజా ది గ్రేట్ డేస్ కలెక్షన్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహరజ్ ర‌వితేజ‌.. రెండు సంవత్సరాలు గ్యాప్ త‌ర్వాత నటించిన సినిమా కావడం, పైగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పటాస్‌, సుప్రీమ్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో రాజా ది గ్రేట్‌పై రిలీజ్‌కు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. దీపావ‌ళి కానుక‌గా గ‌త బుధ‌వారం విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ అనిపించుకుంటూ ఆరు రోజులకు.. …

Read More »

రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం

రవితేజ తాజా సినిమా ‘రాజా ది గ్రేట్‌’ ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళి కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు రూ. 10 కోట్లు వసూలు చేసినట్టు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వెల్లడించింది. అయితే ఓపెనింగ్‌ డే కలెక్షన్ రూ. 15 కోట్ల వరకు ఉండే అవకాశముందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండో రోజు దీపావళి సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే …

Read More »

రవితేజనే బీట్ చేసే విధంగా..!

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజను ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ ది స్క్రీన్ లోనూ బీట్ చేయడం ఎంతటి యంగ్ హీరోకైనా కష్టమే. సినిమాల్లో అయితే ఆయన ఎనర్జీ లెవల్ కి రీచ్ అవ్వడం కోసం, ఆయనతో సమానంగా డ్యాన్సులు చేయడం కోసం హీరోయిన్లు నానా ఇబ్బందులుపడుతుంటారు. కానీ ఎట్టకేలకు రవితేజను బీట్ చేసే కుర్రాడొచ్చాడు. అతనెవరో యంగ్ హీరో అనుకోకండి, స్వయంగా ఆయన తనయుడు మహాధన్. అయితే బుధ‌వారం …

Read More »

రాజా గ్రేట్ అయ్యాడా ..?కాలేదా ..?-రివ్యూ

రివ్యూ: రాజా ది గ్రేట్‌ రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తారాగణం: మాస్ మహారాజు రవితేజ, మెహ్రీన్‌, రాధిక, రాజేంద్రప్రసాద్‌, వివాన్‌, సంపత్‌ రాజ్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సన, హరితేజ, అన్నపూర్ణ . కూర్పు: తమ్మిరాజు సంగీతం: సాయి కార్తీక్‌ ఛాయాగ్రహణం: మోహనకృష్ణ నిర్మాత: శిరీష్‌ సమర్పణ: దిల్‌ రాజు కథ, కథనం, మాటలు, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి విడుదల తేదీ: …

Read More »

రాజా ది గ్రేట్ జెన్యూన్ షార్ట్ రివ్యూ..!

మాస్ మ‌హ‌రాజ్‌ ర‌వితేజ ఎన‌ర్జిటిక్ యాక్టింగ్ చూసి రెండేళ్లు దాటిపోయింది. ఎప్పుడో రెండేళ్ల‌కు ముందు దీపావ‌ళికి బెంగాల్ టైగ‌ర్‌గా వ‌చ్చిన ర‌వితేజ ఫామ్‌లో లేడు. కిక్‌ 2, బెంగాల్ టైగ‌ర్ రెండు సినిమాలు ఆక‌ట్టుకోకపోవ‌డం, లాంగ్ గ్యాప్ తీసుకోవ‌డంతో మ‌నోడి మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. అయితే తాజాగా రవితేజ రాజా ది గ్రేట్ స్టార్ట్ చేయ‌గానే అంచ‌నాలు పెరిగాయి. ఇందుకు కార‌ణం ప‌టాస్‌, సుప్రీమ్ లాంటి రెండు హిట్‌ …

Read More »

తమ్ముడి మరణం.. మ‌రోసారి నోరువిప్పిన రవితేజ..!

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ రవితేజ నటించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న రవితేజ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. తమ్ముడి మరణం, డ్రగ్స్ కేసు గురించి రవితేజ స్పందించాడు. అయితే మీడియాలో తమ కుటుంబం గురించి అవాస్తవ ప్రచారం జరిగిందని, అవి తమనెంతో బాధించాయని రవితేజ ఆవేదన వ్యక్తం చేశాడు. తన తమ్ముడి అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదనే …

Read More »

దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్పిన రాజా ది గ్రేట్‌..!

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ రవితేజ, ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదేదో పొరపాటుగా జరిగింది కాదు, కావాలనే రవితేజ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అయితే తాను ఎందుకు అలా చెప్పానో కూడా ఓ లాజిక్‌ను వివరించారు. తన సినిమా రాజా ది గ్రేట్ సినిమా విడుదలయ్యేది దీపావళి గనుక, తాను అలా చెప్పానని కాస్త వినూత్నంగా ప్రయత్నించారు. ప్రస్తుతం సినిమాల పబ్లిసిటీ చాలా కీలకంగా మారిన నేపధ్యంలో… తన కొత్త …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat