టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …
Read More »రవితేజానా వాళ్ల కొడుకా.?
హాస్యం.. హీరోయిజం, కృషి కలగలిపి నవ్వులు పడించే నటన ఆయనకే సొంతం. కొంతకాలంగా తన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోయినా ఆయన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా అనే సినిమాలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. దీనికి ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం దర్శకుడు ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా రవితేజ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో రవితేజ గుర్తుపట్టలేనివిధంగా …
Read More »మాస్ మహారాజ్ తో మావల్ల కాదంటున్న కుర్ర హీరోయిన్లు
మాస్ మహారాజ్ రవి తేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమాతో బిజీ బిజీ గా ఉన్నారు.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.ఈ చిత్రంలో రవితేజ సరసన నాభ నటేష్ మరియు పాయల్ రాజపుట్ నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగానే రవితేజ గోపీచంద్ మలినేనితో తీయనున్నాడు.అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చాయి. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు …
Read More »రవితేజతో ఇలియానా నిజమా..!
టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి తరువాత బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పిన బ్యూటీ ఇలియానా. తెలుగులో మంచి ఫాంలో ఉండగానే హిందీ సినిమాల వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు సాధించలేకపోయారు. తరువాత దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో చేజారిపోయాయి. …
Read More »సిగ్గులేని హీరో..!!
మామూలుగా మనకు ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. రక రకాలుగా పొగుడుతుంటారు. కానీ, కొన్ని కాంప్లిమెంట్స్ మాత్రం జీవితాంతం గుర్తుంటాయి. వాటిని ఎప్పటికీ మరిచిపోలేం. అలాంటిది ఒక పది సంవత్సరాల క్రితం పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. పక్కన ఎవరికో ఫోన్ చేస్తే పవన్ కల్యాణ్ ఉన్నారు. పవన్ కల్యాన్ లైన్‌లోకి వచ్చి నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇది.. మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండీ.. ఆ కాంప్లిమెంట్‌ని అస్సలు …
Read More »తెరపైకి డ్రగ్స్ కేసు-స్టార్ హీరో ,స్టార్ దర్శకుడిపై కేసు నమోదు ..!
అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీను డ్రగ్స్ కేసు ఒక ఊపు ఊపిన సంగతి విదితమే .సైడ్ క్యారెక్టర్ కమ్ విలన్ దగ్గర నుండి హీరో వరకు ..స్టార్ దర్శకుడు దగ్గర నుండి హీరోయిన్ వరకు ..ఆఫీస్ బాయ్ దగ్గర నుండి హీరోల డ్రైవర్ల వరకు అందర్నీ తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ విచారించింది. See Also:నడి రోడ్డు మీద శ్రీరెడ్డి చేసిన పనికి ..బట్టలు విప్పేసి మరి ..! ఈ క్రమంలో …
Read More »రవితేజకి నో చెప్పిన “కాజల్ “..!
కాజల్ అగర్వాల్ ఒకవైపు అందంతో మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ.యంగ్ హీరోల పక్కన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్రమక్రమంగా స్టార్ హీరోల పక్కన నటించే స్థాయికి ఎదిగి స్టార్ హీరోయిన్ పొజిషన్ కు ఎదిగింది. అయితే అమ్మడు టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ కు బిగ్ షాకిచ్చింది .ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్తగా వస్తున్నా చిత్రంలో రవితేజ హీరోగా …
Read More »రివ్యూ :మాస్ మహారాజ్ టచ్ చేశాడా ..?లేదా ..?
రివ్యూ : టచ్ చేసి చూడు.. బ్యానర్ : లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ తారాగణం : రవితేజ ,రాశీఖన్నా ,సీరత్ కపూర్,సుహాసిని ,మురళి శర్మ ,వెన్నెల కిషోర్ కథ/మాటలు : వక్కంతం వంశీ ,శ్రీనివాస్ రెడ్డి.. సంగీతం : జామ్8 నేపథ్య సంగీతం:మెలోడి బ్రహ్మ మణిశర్మ.. స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్ ఛాయాగ్రహణం:చోటా కె నాయుడు.. నిర్మాతలు:వల్లభనేని వంశీ ,నల్లమలుపు బుజ్జి.. దర్శకత్వం : విక్రమ్ సిరికొండ విడుదల …
Read More »టచ్ చేసి చూడు సాంగ్ ప్రోమో విడుదల..
టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ ,ప్రముఖ దర్శకుడు విక్రమ్ సిరికొండ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు .ఇటివల ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్నది .తాజాగా సినిమాకు చెందిన పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది .నల్లమలపు శ్రీనివాస్ ,టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు .ఈ మూవీ రానున్న గణతంత్ర దినోత్సవం నాడు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .ఈ మూవీకి చెందిన ఒక సాంగ్ …
Read More »అదరగొట్టిన మాస్ మహారాజు న్యూ మూవీ ఫస్ట్ లుక్ ..
మాస్ మహారాజు రవితేజ ఒకప్పుడు వరస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేశాడు .ఆ తర్వాత సరైన హిట్ లేక సతమతవుతున్న సమయంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ మూవీతో మరోసారి టాప్ గేర్ లోకి వచ్చాడు .తాజాగా రవితేజ హీరోగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ ,వల్లభనేని వంశీ నిర్మాతలుగా వస్తున్న లేటెస్ట్ మూవీ టచ్ చేసి …
Read More »