కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే క్రాక్ మూవీని ధియేటర్లలో విడుదల చేసి మరి ఇటు వైపు కలెక్షన్ల సునామీ అటు ఘన విజయం సాధించిన మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రం తర్వాత దూకుడు పెంచేశాడు. వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనమార్కుతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో నామా అభిషేక్ నిర్మాతగా అను ఇమ్మాన్యుయేల్ ,మేఘా ఆకాశ్ ,ఫరియా అబ్దుల్లా ,దక్ష …
Read More »మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఖిలాడి భామ
మన తెలుగమ్మాయి అయి ఉండి.. అందాల ఆరబోతలో ఇతర భామలతో పోటీ పడుతోంది డింపుల్ హయతి. వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేశ్’ చిత్రంలో ఐటెమ్ సాంగ్ తో అదరగొట్టిన డింపుల్.. ఆ తర్వాత కథానాయికగా అవకాశాలు అందుకుంది. ఇటీవల విశాల్ ‘సామాన్యుడు’ మూవీలో కథానాయికగా నటించి మెప్పించిన అమ్మడు… లేటెస్ట్ గా రవితేజ ‘ఖిలాడి’ లో కాస్తంత ఎక్కువ మోతాదులోనే గ్లామర్ ఒలికించింది. ఇందులో ఏకంగా టూపీస్ బికినీ తొడిగి …
Read More »రవితేజతో ఆ అనుభవం అసలు మరిచిపోను -హాట్ యాంకర్ అనసూయ
‘ఖిలాడి’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి పనిచేయడం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పింది. సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె చెప్పుకొచ్చింది. రవితేజ ఓ బెస్ట్ కోస్టార్ అని, ఆయన్ను చూస్తే ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వస్తుందని అనసూయ పేర్కొంది. రవితేజతో ఇన్నిరోజులు ట్రావెల్ చేసినా.. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది.
Read More »యువహీరోయిన్ తో రవితేజ లిప్ లాక్ కిస్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ చిత్రం ఈనెల 11న విడుదలకానుంది. ఈ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్తో రవితేజ లిప్ లాక్ చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రూఫ్ డింపుల్ హయతితో రవితేజ చేసిన లిప్ లాక్ సీన్కు సంబంధించిన ఫొటో ఒకటి లీక్ అయ్యింది. అది …
Read More »రవితేజ సినిమాలో హాట్ యాంకర్
Megapower Star రామ్ చరణ్ తేజ్ హీరోగా… సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా నటించి అందర్ని మెప్పించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెరకు చెందిన హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మాస్ మహారాజ రవితేజకు అత్తగా నటిస్తుందని తాజా సమాచారం. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా …
Read More »రవితేజ మూవీలో రేణు దేశాయ్ ..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… సీనియర్ హీరో.. మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ‘టైగర్ నాగేశ్వరావు’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ …
Read More »రవితేజ సరసన హాట్ బ్యూటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..మాస్ మహరాజు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో ఐటం సాంగ్ పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బాలీవుడ్లో శృంగార తారగా పేరున్న అన్వేషి జైన్, హీరో రవితేజ మీద రూపొందించిన ప్రత్యేక గీతం అద్భుతంగా వచ్చినట్లు పేర్కొంది. హిందీలో అడల్ట్ సిరీస్ లో గా పేరున్న గంధీబాత్లో అన్వేషి నటించి హాట్ బ్యూటీగా …
Read More »రవితేజ సరసన దక్ష నగార్కర్
కరోనా పీక్ టైంలో విడుదలై ఘన విజయం సాధించిన క్రాక్ మూవీ తర్వాత వరుస సినిమాలతో స్టార్ సీనియర్ హీరో.. మాస్ మహారాజ రవితేజ బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం.. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న రావణాసుర మూవీ ఈ నెల 14న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం హీరోయిన్ దక్ష నగార్కర్ ను …
Read More »రవితేజ అభిమానులకు Good News
మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 154వ సినిమాలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నాడనే లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన చిరు, ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వంలో మెగా ‘154’వ చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకు రాబోతున్నారు. ఇటీవలే ఈ …
Read More »సీక్వెల్ గా రానున్న విక్రమార్కుడు
మాస్ మహారాజు రవితేజ కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించాడు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో రవితేజ నట విశ్వరూపం చూపించాడు. ఇందులో ‘జింతాతా జితా జితా .. ‘ అనే రవితేజ మేనరిజాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2006 సంవత్సరం …
Read More »