Home / Tag Archives: raviteja

Tag Archives: raviteja

రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్

ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజు రవితేజ చేయాల్సిన సినిమా ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇదే కథను హిందీలో సన్నీ డియోల్తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గదర్-2తో ఈ ఏడాది బిగ్ హిట్ అందుకున్న సన్నీకి గోపి ఇప్పటికే కథ వినిపించారట. స్టోరీ లైన్కు గ్రీన్ సిగ్నల్ రావడంతో స్క్రిప్ట్ మార్పులు చేస్తున్నారని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక …

Read More »

రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్

మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘రావణాసుర’ .ఈ సినిమాకు సంబంధించిన  థీమ్ సాంగ్ ను ఈరోజు సాయంత్ర 5:04లకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నిన్న థీమ్ సాంగ్ ప్రోమోను విడుదల చేసిన చిత్ర యూనిట్.. ఈరోజు ఉదయం 10:8లకు పుల్ సాంగ్ రిలీజ్ చేస్తామని తెలిపినప్పటికీ అనివార్య కారణాలతో ఈరోజు సాయంత్ర విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ …

Read More »

ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు

కరోనా మహమ్మారి తర్వాత వరుస సినిమాలతో.. వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న స్టార్ సీనియర్ హీరో మాస్ మహారాజ్ రవితేజ. అయితే తాజాగా ఆయన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన సోదరుడు రఘు రాజు కుమారుడు మాధవ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. పెళ్లి సందD ఫేమ్ గౌరీ రోణంకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రవితేజ ట్విటర్ లో పోస్టు చేస్తూ.. …

Read More »

పెళ్లి పీటలెక్కిన రవితేజ హీరోయిన్

 సినీ ఇండస్ట్రీలో  ప్రస్తుతం పెళ్లి బాజాలు మోగుతున్నాయి.గత కొంతకాలంగా బాలీవుడ్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వాణీల పెళ్లి నిన్న మంగళవారం రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ హోటల్‌ ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. కాగా వీళ్ల పెళ్లి రోజే మరో సెలబ్రెటీ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. నేనింతే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి గౌతమ్‌ తాజాగా ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.ముంబైకి చెందిన ప్రముఖ …

Read More »

ఓటీటీలోకి ధమాకా

  కరోనా మహమ్మరి కాలంలో  ‘క్రాక్‌’తో కంబ్యాక్‌ ఇచ్చిన మాస్ మహారాజు  రవితేజకు రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ డిజాస్టర్‌లు మార్కెట్‌పై పట్టుకోల్పోయేలా చేశాయి. ఈ క్రమంలో మాస్‌ మహరాజా బోలెడన్ని ఆశలతో ‘ధమాకా’తో గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ధమాకా మొదటి రోజే మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. టాక్‌తో సంబంధంలేకుండా రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ …

Read More »

దుమ్ము లేపోతున్న మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” టీజర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అందాల రాక్షసి శృతిహాసన్ హీరోయిన్ గా .. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాబీ (KS Ravinder)దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రోజు దీపావళీ సందర్భంగా మూవీ మేకర్స్ …

Read More »

మెగా మూవీలో పోలీస్ పాత్రలో రవితేజ

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌   బాబి దర్శకుడుగా ఓ సరికొత్త మూవీని తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే ఈ మూవీలో మాస్ మహరాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే రవితేజ సెట్లోకి కూడా అడుగుపెట్టారు. చిరు, రవితేజలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. …

Read More »

నిర్మాతతో గొడవపై రవితేజ క్లారిటీ..

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా  సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శరత్ మండవ డైరెక్షన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. అయితే ఈ చిత్రం నిర్మాతతో ఉన్న గొడవల వల్లే రామారావు ఆన్ డ్యూటీ మూవీ విడుదల పలుమార్లు వాయిదా పడిందన్న వార్తలపై హీరో రవితేజ స్పందించాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా  ఓ ఇంటర్వ్యూలో …

Read More »

‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఖరారు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. అతి త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. మాస్, యాక్షన్ అంశాలతో ట్రయిలర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా …

Read More »

చిరు-రవితేజ కాంబినేషన్ పై క్లారిటీ

ఆచార్య మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ మరో హీరోగా నటిస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ పాత్రని ఆయన వదులుకున్నట్లు ఈ మధ్య ప్రచారం వినిపించింది.అయితే అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. జూన్ తొలి వారంలో రవితేజ ఈ చిత్ర సెట్లోకి అడుగుపెట్టనున్నారని తెలిసింది. రవితేజతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat