దాదాపుగా రెండు నెలలు పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో 10 రన్స్ అవసరమైన వేళ.. రవీంద్ర …
Read More »క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్!
గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు కానందున యావత్ దేశ రాజకీయాలనే ఆకర్షిస్తున్నాయి. ఈ తరుణంలో తమ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది అధికార బీజేపీ. ఈ తుది జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజాకు టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. మరో వైపు బీజేపీను ఓడించేందుకు ఆప్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రీవాబా …
Read More »జడేజాపై బీసీసీఐ సీరియస్!
ఆసియాకప్ మధ్యలో ఉండగా మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలిసింది. దుబాయ్ సముద్ర తీరంలో సరదా సాహస క్రీడలు ఆడుతూ అతడు గాయపడ్డాడు. స్కైబోర్డు విన్యాసాలు చేయబోయిన జడ్డూ.. అక్కడ జారిపడటంతో మోకాలికి తీవ్రగాయమైంద. సర్జరీ చేసిన డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడు గ్రౌండ్‌లో కాకుండా బయట గాయపడటంతో బీసీసీఐ …
Read More »ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సంచలన వ్యాఖ్యలు
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తానే మెసేజ్ పంపించానని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో వెంటనే ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు దించాలని సూచించానన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 175 పరుగుల వద్ద నాటౌట్ గా …
Read More »జడేజా రికార్డు
టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 200వికెట్లను పడగొట్టిన ఎడమచేతి వాటం బౌలర్ గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఏపీలోని విశాఖపట్టణంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓపెనర్ డేన్ పీడ్త్ ఎల్గర్ ను ఔటు చేయడంతో మొత్తం నలబై నాలుగు టెస్టు మ్యాచుల్లో రెండోందల వికెట్లను దక్కించుకున్న ఆటగాడిగా పేరుగాంచాడు. …
Read More »జడేజా సూపర్..!
ప్రస్తుతం క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లకు ఒకే ఒక్క ఓవరు వేయడానికి మాములుగా నాలుగు నుంచి ఐదు నిమిషాల సమయం పడుతుంది. స్పిన్నర్లు అయితే మూడు నిమిషాల సమయం తీసుకుంటారు. అయితే టీమ్ ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం కేవలం రెండు అంటే రెండున్నర నిమిషాల్లో తన ఓవర్ పూర్తి చేసుంటాడు. అయితే నిన్న మంగళవారం ప్రపంచ కప్ లో భాగంగా కివీస్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్లో …
Read More »జడేజా నయా రికార్డ్ .. ఆరు బంతుల్లో.. ఆరేశాడు..!
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. లంకతో వన్డే సిరీస్‌కు దూరమైన జడేజా.. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఎస్‌సీఏ అంతర్ జిల్లా టీ20 టోర్నీలో జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో …
Read More »