టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్డేలు, T20ల్లో ఎక్కువ కాలం కొనసాగేందుకు జడ్డూ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా గాయపడ్డ ఈ 33 ఏళ్ల స్టార్ ఆల్ రౌండర్ సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. అతడు కోలుకునేందుకు మరో 6 నెలలు పట్టవచ్చని సమాచారం. గాయంతో కోలుకున్నాక కూడా టెస్టులు ఆడేది …
Read More »చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు అతడే..?
చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు జడేజానే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాడు. జడ్డూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు ఆలోచనా విధానం బాగుంటుందన్నాడు. ధోనీ 2,3 ఏళ్లకు రిటైర్ అవ్వొచ్చని, ఆ తర్వాత చెన్నైను నడిపించేందుకు తాను జడేజానే ఎంపిక చేస్తానన్నారు. ఆటపై జడ్డూకు మంచి నాలెడ్జ్ ఉంటుందని చెప్పాడు.
Read More »జడేజా రికార్డు
టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 200వికెట్లను పడగొట్టిన ఎడమచేతి వాటం బౌలర్ గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఏపీలోని విశాఖపట్టణంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓపెనర్ డేన్ పీడ్త్ ఎల్గర్ ను ఔటు చేయడంతో మొత్తం నలబై నాలుగు టెస్టు మ్యాచుల్లో రెండోందల వికెట్లను దక్కించుకున్న ఆటగాడిగా పేరుగాంచాడు. …
Read More »