సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో మన్కడింగ్ చేసిన తొలి క్రికెటర్ గా నిలిచిన టీమిండియా స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు రిటైర్డ్ ఔట్లోనూ తన మార్కు చూపించాడు. అప్పట్లో ఐపీఎల్ సీజన్ లో భాగంగా పంజాబ్ తరపున ఆడుతూ రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ ను మన్కడింగ్ చేశాడు. బాల్ వేయకముందే క్రీజు దాటిన బ్యాటర్ ను రనౌట్ చేయడాన్నే మన్కడింగ్ అంటారు. ఇప్పుడు RRకు ఆడుతున్న అశ్విన్.. …
Read More »రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం
దక్షిణాఫ్రికతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.సౌతాఫ్రికా ఏడు వికెట్లతో తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది.సౌతాఫ్రికాకు చెందిన బ్యాట్స్ మెన్ ఎల్గర్ 97పరుగులు(నాటౌట్)ను సాధించి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ 202,సెకండ్ ఇన్నింగ్స్ 266పరుగులకు ఆలౌట్ అయింది.ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 229పరుగులకు ఆలౌట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్ లో మూడు …
Read More »కుప్పకూలిన టీమిండియా
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 202 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో కెప్టెన్ రాహుల్(50), అశ్విన్(46), మయాంక్ (26), విహారి (20) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 4, ఒలీవియర్, రబాడా చెరో 3 వికెట్లు తీశారు. చివర్లో అశ్విన్ పోరాటంతో భారత్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది.
Read More »