టాలీవుడ్ దర్శకుడు రవిబాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. రవిబాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి శిరీషా ఆరోపణలు చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శిరీషా 50 సినిమాలకుపైగానే నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్టు, ఐటమ్ గర్ల్‌గా ఆమె అదరగొట్టింది. ఇంకా రవిబాబు దర్శకత్వంలో నువ్విలా సినిమాలో నటించింది. కానీ ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో తనపై రవిబాబు బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది. దర్శకులు నిర్మాతల పక్కల్లోకి …
Read More »పందిపిల్లతో రవిబాబు పుషప్స్..!
అల్లరి సినిమాతో తన టేస్ట్ ఏంటో చూపించి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన రవిబాబు.. ఆ తరువాత పలు సినిమాలతో రవి బాబు అంటే ఓ తెలియని క్రేజ్‌ను ఏర్పరుచుకున్నారు. అయితే, గతంలో పంది పిల్లతో సినిమా తీస్తా అంటూ ప్రకటించి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన రవిబాబు.. పంది పిల్లకు సంబంధించిన స్టిల్స్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేసి ఆకట్టుకున్నారు రవిబాబు. అయితే, ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ముగిసి …
Read More »