టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదయింది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఆయన నకిలీ ఐడీ సృష్టించడంతో సీసీఎస్ పోలీసులు 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఓ వెబ్ ఛానెల్స్‌లో తనపై ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేయడంతో… రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు …
Read More »మీడియా నయీంపై సంచలన వ్యాఖ్యలు..ఇదంతా బాబు అండతోనే !
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేసాడు. ఇప్పటికే మలుమార్లు రవిప్రకాష్ ని టార్గెట్ చేసి తనపై ఎన్నో ఆరోపణలు చేసాడు. అంతేకాకుండా ఉగాండాలోని ఒక ఛానల్ విషయంలో కేసు ఫైల్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగాఅతడిపై రెచ్చిపోయాడు. “మీడియాను అడ్డం పెట్టుకుని 15 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు మీడియా నయీం. చంద్రబాబు …
Read More »మనీలాండరింగ్, బ్లాక్ మెయిల్ కేసులు..రవిప్రకాశ్ నిధులు మల్లింపు..!
బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనడానికి రవిప్రకాశ్ ఆలియాస్ ఖైదీ నెంబర్ 4412నే ప్రత్యక్ష ఉదాహరణ. టీవీ9 సామ్రాజ్యం తన ఒక్కడి వల్లే నిర్మితమైందని చెప్పుకునే రవిప్రకాశ్… ఆ సామ్రాజ్యంలో ఎంత మంది ఆకలి కేకలకు, మరెంత మందో కన్నీళ్లకు కారణమయ్యాడు. నెంబర్ వన్ చానల్ అని చెప్పుకునే తన సామ్రాజ్యంలో కనీసం కనికరం లేకుండా… క్షణాల్లో ఉద్యోగాలు పీకేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్‌పుట్, అవుట్‌పుట్ డెస్క్‌ల్లో అయితే ఎంత …
Read More »వైసీపీ నేత పీవీపీ పై దాడి..బండ్ల గణేష్, రవి ప్రకాష్ ల ప్రమేయం ఉందా..?
విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పై దాడి జరిగింది.. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా భయటపడినట్టు సమాచారం.. తాజాగా ఈ ఘటనలో మరో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.. రాజకీయ మరియు వ్యాపార కారణాల రీత్యా పీవీపీ పై టీవీ9 సీఈవో రవిప్రకాష్, ప్రముఖ నిర్మాత, మాజీ కాంగ్రెస్ నేత …
Read More »మూడో రోజు విచారణకు రవిప్రకాష్..అరెస్ట్ అయ్యే అవకాశం !
టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాశ్ మొన్న సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయిన విషయం తెలిసిందే. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో రవి ప్రకాశ్ సిసిఎస్ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.టీవీ9 లోగోను మోజో టీవీకి విక్రయించినట్టుగా కూడ రవిప్రకాష్ తప్పుడు పత్రాలను సృస్టించారని యాజమాన్యం ఆయనపై కేసు పెట్టింది. ఈ విషయంలో రవిప్రకాష్ ఇల్లుతో పాటు …
Read More »ఎట్టకేలకు పోలీసుల ముందుకు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్
టీవీ9 మాజీ సిఈఒ రవిప్రకాశ్ నేడు సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో రవి ప్రకాశ్ సిసిఎస్ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 41 ఏ నోటీసు కింద పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని సోమవారం సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అలంద మీడియా …
Read More »రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక అరెస్ట్ ఒక్కటే
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రవిప్రకాశ్ పునారాచనలో పడ్డారు. పోలీసులకు చిక్కకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ మాజీ సీఈవో ప్రస్తుతం లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో రాజకీయంగానూ పలువురు నేతలు రవిప్రకాశ్‌కు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండు వారాల ముందే ఏపీని వీడినట్లు సమాచారం. …
Read More »రవిప్రకాశ్ కోసం మూడు రాష్ట్రాల్లో జల్లెడ..ఏ క్షణమైనా అరెస్ట్
సంతకం ఫోర్జరీ, డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు బృందాలు గాలింపు తీవ్రతరం చేశాయి. తాము ఇచ్చిన నోటీసులకు రవిప్రకాశ్ నుంచి స్పందన లేకపోవడంతో ఏ క్షణమైనా అరెస్ట్ చేసే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాటాల వివాదంలో రవిప్రకాశ్‌పై కేసులు నమోదైనప్పటి నుంచి ఆయన్ని విచారించేందుకు పోలీసులు పలు సందర్భాల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. సైబర్‌క్రైమ్ పోలీసు సేష్టన్ …
Read More »ఒక్కొక్కరుగా బయటపడుతున్న రవిప్రకాష్ బాధితులు..”ఆయన”అండతోనే రవిప్రకాష్ ఇలా చేశారా..?
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ నిజస్వరూపం ట్విట్టర్ వేదికగా బయట పెట్టాడు.అయితే అసలు విషయాని వస్తే రవి ప్రకాష్ ని నమ్ముకొని చాలామంది చాలా చేసారట.మీడియా పేరు చెప్పుకొని ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తూ బ్లాకమెయిల్ చేసేవారని ఇదంతా రవి ప్రకాష్ చేయించేవాడని చెప్పారు. విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ లో రవి ప్రకాష్ బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్‌మెంటుకు …
Read More »చంద్రబాబుపై బ్లాక్‌మెయిల్‌కు దిగిన మీడియా ‘నయీం’..!
పరారిలో ఉన్న మీడియా ‘నయీం’ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ తనని ఏదో ఒకటి చేసి రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీబయట పెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడట.ఈ విషయాన్నీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.తనని ఏదో రకంగా ఇందులో నుండి రక్షించమని లేకపోతే బాబు రహస్యాలన్నీబయట పెడతానని చెప్పాడట.అయితే 23తరువాత చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండబోతుందో ఆయనకే అర్ధం కావడంలేదు ఇంక మిమల్ని ఎలా కాపాడుతాడు,ఇప్పుడు …
Read More »