ప్రస్తుత ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలకు సూచించారు.పవన్ కళ్యాణ్ చెప్పి కనీసం రెండు రోజులు గడవకుండానే ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.జనసేన పార్టీ నేత రావేల కిషోర్ బాబు రాజీనామా చేసాడు.ఈ మేరకు లేఖ రాసి పార్టీ అధక్షుడు పవన్ కు పంపగా..ఆ లేఖలో కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల ఈ …
Read More »పొమ్మనలేక పోగబెడుతున్న తమ్ముళ్ళు -పార్టీ మారే ఆలోచనలో ఎమ్మెల్యే ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది .మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు ఇప్పటి నుండే కుమ్ములాటలాడుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజక వర్గ టీడీపీ పార్టీలో ఎప్పటి నుండో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.అసలు విషయానికి వస్తే నియోజక వర్గంలో టీడీపీ సర్కారు ఎంతో అట్టహాసంగా చేపడుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బయటకు వచ్చాయి.పెన్షన్లు …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి ..!
ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో పెనుసంచాలనం చోటు చేసుకోబోతుందా..!.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అక్రమాలు ,అన్యాయాలపై ఇటు ప్రజలే కాకుండా ఏకంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులతో సహా కార్యకర్తలు అందరు విసిగిపోయి ఉన్నారా..అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం దక్కదని ముందుచూపుతో పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా.అందుకే అధికార పార్టీ అది తమ సొంత నేతలు …
Read More »టీడీపీ బ్యాచ్‌కి చుక్కలు చూపిస్తున్న రావెల కిషోర్..!
ఏపీ టీడీపీ నేతలు మాజీ మంత్రి రావెల కిషోర్ పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మాదిగ రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని రావెల కోరారు. అక్కడ చంద్రబాబును కించపర్చే వ్యాఖ్యలు రావెల చేయలేదు. అయితే రావెల చేసిన పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పక్కన పెట్టుకోవడమే. గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. మాలలకు అందుతున్న ప్రయోజనాలు మాదిగలకు అందడం …
Read More »2019ఎన్నికల్లో ఆ “4”గురికి సీట్లు ఇవ్వను -తేల్చి చెప్పిన చంద్రబాబు ..
నేటి రాజకీయాల్లో ముఖ్యంగా అధికారం కోసం ఎవర్ని ఎప్పుడు ఏ విధంగా ఎలా వాడుకోవాలో ఏపీ సీఎం ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని రాజకీయ విశ్లేషకుల టాక్ .రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూనే చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని బిల్డ్ చేశారు . ప్రస్తుతం చేస్తోన్నారు .అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి కుటుంబానికి చెందిన ప్రస్తుత టాలీవుడ్ …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి -తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా
ఏపీ లో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న టీడీపీ పార్టీ మాజీ ఎంపీ చిమటా సాంబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . తాజాగా ఆ పార్టీకి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వైసీపీ పార్టీలోకి రావడానికి …
Read More »