ఇకనుంచి ఏపీలో రేషన్ బియ్యంకోసం చౌక ధరల దుకాణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు.. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం ఇకనుంచి మీఇంటికే డోర్ డెలివరీ చేయబేతోంది. ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీనుంచి ఈ కార్యక్రమం పట్టాలెక్కనుంది. బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను …
Read More »