ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకొన్నదని చెప్పారు. ఉచిత రేషన్ విధానం ఈ నెల 30వరకే అమల్లో ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో పేదలకు గరీబ్ కల్యాణ్ యోజన కింద గతేడాది మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వం …
Read More »రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి 5 కిలోలే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికీ ఉచితంగా 5 కిలోలు బియ్యం కేంద్రం ఇస్తామనగా, రాష్ట్ర సర్కారు 5 కిలోలు ఇస్తామంది. 3 నెలలు కలిపి మనిషికి 30 కిలోలు ఇవ్వాల్సి ఉండగా, 25 కేజీలే అందాయి. ఈ క్రమంలో తాజా …
Read More »సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం .రేషన్ కార్డు లేకున్నా సరే..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వ అందించే 25 కిలోల సన్న బియ్యం ఆహార భద్రతా కార్డు/ రేషన్‌కార్డు లేకున్నా ఇవ్వాలని నిర్ణయించారు. టీచర్లు, సిబ్బంది నివాస ప్రాంతాలకు సమీపంలోని రేషన్‌షాపుల్లోనే బియ్యాన్ని అందజేయనున్నారు. చాలామంది ప్రైవేటు స్కూల్ సిబ్బందికి రేషన్‌కార్డులు లేవు. దరఖాస్తుల్లో భాగంగా రేషన్‌కార్డు/ ఆహార భద్రతా కార్డు …
Read More »తెలంగాణలో రేషన్ పంపిణీలో సరికొత్త విధానం
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి రేషన్ బియ్యం పంపిణీలో కొత్తవిధానం అమల్లోకి వస్తున్నది. బయోమెట్రిక్ విధానానికి బదులుగా ఓటీపీ ఆధారంగా రేషన్‌బియ్యం పంపిణీ చేయనున్నారు. కార్డుదారుల ఫోన్ నంబర్ ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరికానున్నది. అయితే ఇందులో కార్డు ఎవరి పేరు మీదైతే ఉంటుందో వారి ఫోన్ నంబరు మాత్రమే ఆధార్‌కు అనుసంధానం ఉండాల్సిన అవసరం లేదు. కార్డులో సభ్యులుగా ఉన్నటువంటి ఎవరిదైనా సరే ఫోన్ నంబర్ ఆధార్‌తో అనుసంధానం ఉంటే …
Read More »ఒకే దేశం- ఒకే కార్డు సక్సెస్
తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేలా కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఒకే దేశం- ఒకే కార్డు తొలి ప్రయోగం విజయవంతమయింది. వచ్చేఏడాది జూన్‌లోగా దేశవ్యాప్తంగా నేషనల్ పోర్టబిలిటీని అమలుచేయనున్న కేంద్రప్రభుత్వం.. ఆగస్టు 1నుంచి నాలుగు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ను ఒక క్లస్టర్‌గా, గుజరాత్-మహారాష్ట్రను ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి అమలుచేయనున్నది. ఇందులోభాగంగా గురువారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక రేషన్‌షాపులో దేశంలోనే …
Read More »