తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1400 రేషన్ షాపులకు త్వరలో డీలర్లను నియమిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచి ప్రజలకు, రేషన్ డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని …
Read More »తెలంగాణ రేషన్ డీలర్లకు సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు శుభవార్తను ప్రకటించింది సర్కారు. రేషన్ డీలర్ల పలు సమస్యలపై సర్కారు సానుకూలంగా స్పందించింది.ఈ రోజు ఉదయం రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.అనంతరం ఆర్థిక ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గతంలో డీలర్లకు కిలోబియ్యం పై ఇస్తున్న కమీషన్ ఇరవై పైసల నుండి డెబ్బై పైసలకు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే ఈ పెంపు సెప్టెంబర్ నెల మొదటి తారిఖు …
Read More »